తాజా వార్తలు మేం వద్దన్నా.. కోడి పందేలా?         నేడు కావలిలో ఎన్టీఆర్ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన         తారీకు : 23-01-2018
 
రేపు మ్యాచ్ జరుగుతుందా?
ఉప్పల్ స్టేడియంలో రేపు చివరి టీ20 మ్యాచ్
రానున్న రెండు రోజుల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ
మ్యాచ్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి.. వాతావరణం అనుకూలిస్తే హోరాహోరీ మ్యాచ్
ఆస్ట్రేలియా-భారత జట్ల మధ్య చివరి టీ20 మ్యాచ్ రేపు సాయంత్రం హైదరాబాదులోని ఉప్పల్ లో గల రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరగనుంది. హైదరాబాదును గత వారం రోజులుగా వర్షాలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. రానున్న రెండు రోజులపాటు హైదరాబాదులో వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో ఫలితం తేలాల్సిన చివరి టీ20 మ్యాచ్ జరగడం అనుమానంగా మారింది. కాగా, ఈ మ్యాచ్ కోసం హైదరాబాదీ క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టికెట్లు ఇప్పటికే అమ్ముడైపోయాయి. అయితే స్టేడియంలో అత్యుత్తమ డ్రైనేజీ సిస్టమ్ ఉందని, భారీ వర్షం కురిస్తే చేయగలిగేది లేదు కానీ ఓ మోస్తరు వర్షం వల్ల మ్యాచ్ ఆగదని క్యూరేటర్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రేపటి మ్యాచ్ కు హైదరాబాదు క్రికెట్ అసోసియేషన్ అన్ని ఏర్పాట్లు చేసింది.
హర్మన్‌ప్రీత్‌ కొత్త చరిత్ర
పంజాబ్‌ రాయల్స్‌ గెలుపు
కొత్త సీజన్‌లో తొలి సవాల్‌
మిథాలీ సేనకు సచిన్‌ టిప్స్‌
స్టార్క్‌ ‘బాల్‌ ఆఫ్‌ ద సెంచరీ’!
రజత సింధూరమే
8తో ముగించారు
విరాట్, అనుష్క దంపతుల కొత్త ఇంటికి వెళ్లొద్దాం రండి...
యో-యో టెస్ట్‌ పాసైనా.. మొండిచేయే.!
ఢిల్లీ మార్క్‌(స్క్‌) కాలుష్యం
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :199846                      Contact Us || admin@rajadhanivartalu.com