తాజా వార్తలు ఆంధ్ర కేసరికి ఘన నివాళి         రాజధానికి అటవీ భూమి!         తారీకు : 24-08-2017
 
2019 ప్రపంచకప్‌ నా కల
కొచ్చి: టీమిండియా తరఫున 2019 వన్డే వరల్డ్‌కప్‌ ఆడాలనేది తన కల అని కేరళ పేసర్‌ శ్రీశాంత్‌ అన్నాడు. 2013 ఐపీఎల్‌లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలు రావడంతో అతనిపై విధించిన జీవితకాల నిషేధాన్ని ఎత్తివేయాలని కేరళ హైకోర్టు సోమవారం తీర్పు వెలువరించిన నేపథ్యంలో శ్రీశాంత్‌ తన మనసులోని మాట బయటపెట్టాడు. నిషేధం కారణంగా నాలుగేళ్లు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన శ్రీశాంత్‌.. పాకిస్థాన్‌ పేసర్‌ మహ్మద్‌ ఆమెర్‌ స్ఫూర్తితో విజయవంతంగా రీ ఎంట్రీ ఇస్తానని చెప్పాడు. ‘2019 ప్రపంచకప్‌ ఆడాలనేది నా కల. ఇది అసాధ్యమని తెలుసు. కానీ.. అద్భుతాలు జరుగుతాయనే నమ్మకం ఉంద’ని శ్రీశాంత్‌ చెప్పాడు.
మహిళల విభాగంలో హారిక ‘టాప్‌’
‘నైకీ’ నచ్చడం లేదు!
సింధు, సాయిప్రణీత్‌ శభారంభం
వరుసగా ఆరు 50 ప్ల‌స్ స్కోర్లు సాధించిన మొట్ట‌మొద‌టి భార‌త బ్యాట్స్‌మెన్‌గా శిఖ‌ర్ ధావ‌న్!
నెటిజన్ కామెంట్ కు సరైన సమాధానం చెప్పిన మిథాలీరాజ్!
రాజస్థాన్‌ పేరు మార్పు..?
హారికకు గెలుపు
పట్నా తొలి ఓటమి
స్వర్ణంపైనే గురి!
దంబుల్లాలో ధనాధవన్‌..
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :113407                      Contact Us || admin@rajadhanivartalu.com