తాజా వార్తలు ‘నిపా వైరస్‌’ సత్యం         అర్ధరాత్రి 12.15కు వైష్ణవ్ మరణిస్తే, తెల్లారి 5 వరకూ దత్తన్నకు తెలియదు!         తారీకు : 24-05-2018
 
ధోనీ స్లెడ్జింగ్‌ చేయడం చూడలేదు
కొలంబో: ప్రత్యర్థి ఆటగాళ్లను స్లెడ్జింగ్‌ చేయడం తప్పనిసరికాదని భారత టెస్ట్‌ వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా అన్నాడు. ఎంతో మంది వికెట్‌ కీపర్లు ఇష్టపడుతున్న ఈ పద్ధతిపై తనకు నమ్మకంలేదని సాహా చెప్పాడు. ‘ధోనీ స్లెడ్జింగ్‌ చేయడం నేనెప్పుడూ చూడలేదు. ఇది తప్పనిసరి కాదని నా అభిప్రాయం. మాటలతో రెచ్చగొట్టినంత మాత్రాన ఎవరూ వికెట్లు సమర్పించుకోరు. కొన్నిసార్లు మాత్రం బ్యాట్స్‌మెన్‌కు ఊహించని షాక్‌లు ఇస్తుంటాం. నీ షాట్‌ సెలెక్షన్‌ బాగాలేదు. నువ్వు చెత్త షాట్‌లు ఆడుతు న్నావంటూ కామెంట్లు చేస్తుంటాం. ఇలాంటి మాటల వరకు పరవాలేదు. ఇక ఆస్ర్టేలియా దిగ్గజ వికెట్‌ కీపర్‌ ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ నాకు ఆదర్శం. చిన్నప్పటి నుంచీ అతని కీపింగ్‌ చూస్తూ పెరిగాను. అతని బ్యాటింగ్‌, కీపింగ్‌ స్టయిల్‌ అంటే ఎంతో ఇష్టం. మార్క్‌ బౌచర్‌, ఇయాన్‌ హిలీ కీపింగ్‌ కూడా బాగుంటుంద’ని సాహా తెలిపాడు
ఫైనల్ నీదా? నాదా?.. సై అంటున్న హైదరాబాద్, చెన్నై జట్లు
ఐపీఎల్ ఇక ఆడబోనేమో!: అభిమానులకు షాకిస్తున్న ధోనీ వ్యాఖ్యలు
చెన్నై సూపర్ ‘కింగ్స్’.. ఫైనల్లోకి నేరుగా ప్రవేశం!
స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన ధోనీ.. ఉబ్బితబ్బిబ్బయిన కిడాంబి శ్రీకాంత్
ఐపీఎల్ ఇక ఆడబోనేమో!: అభిమానులకు షాకిస్తున్న ధోనీ వ్యాఖ్యలు
ఈసారి రన్నరప్‌తో సరి
లలిత్‌కు మూడో గెలుపు
ఉన్నది ఒకటే ప్లేస్... పోటీలో రాజస్థాన్, ముంబై, పంజాబ్... ఎవరికి అవకాశం?
టాస్‌ లేకుండానే టెస్టు?
మేమిద్దరం స్నేహితులం: సింధు
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :275486                      Contact Us || admin@rajadhanivartalu.com