తాజా వార్తలు ఓటే ఆయుధం!         కార్తీక సోమవారం...శివాలయాలు కిటకిట         తారీకు : 23-10-2017
 
ఏపీ వృద్ధి ‘డబుల్‌’!
అమరావతి: పెద్ద నోట్ల రద్దు దరిమిలా దేశ ఆర్థిక వృద్ధి రేటు మందగించింది. 2017-18 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం(ఏప్రిల్‌-జూన్‌)లో జాతీయ స్థూల ఉత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు ఏకంగా 5.7%కి పరిమితమైంది. కానీ అదే కాలానికి ఏపీ జీఎస్డీపీ 11.5% వృద్ధి చెందింది. అంటే జీడీపీ కంటే రెట్టింపు! సీఎం చంద్రబాబు మంగళవారం ఈ విషయం వెల్లడించారు. మూడేళ్లుగా పద్ధతి, ప్రణాళికాబద్ధంగా పనిచేసినందునే ప్రతికూల పరిస్థితుల్లోనూ రెండంకెల వృద్ధి రేటు సాధ్యమైందని చెప్పారు. ’గర్వంగా చెబుతున్నా. వృద్ధి రేటులో మన రాష్ట్రం దేశంలోనే నంబర్‌ వన్‌. ఇది ఊరకే రాలేదు. మా కష్టంతో వచ్చింది. కష్టపడి పరీక్షలు రాశాక ఫలితాలకోసం ఎదురు చూసే విద్యార్థిలా జీఎస్డీపీ లెక్కలకోసం ఎదురు చూశా. ఈరోజే అధికారులను అడిగా. 11.5 శాతం వచ్చిందన్నారు’’ అని తెలిపారు.
శ్రీశైలానికి లాంచీ ట్రయల్‌ రన్‌
శరవేగంగా..
రూ.30వేల కోట్లతో అభివృద్ధి, సంక్షేమం
‘సీడ్‌ యాక్సెస్‌’కు తొలగిన అడ్డంకి
ఏపీ వృద్ధి ‘డబుల్‌’!
మరో 5 రాజధాని రోడ్లకు టెండర్లు
రాజధాని అభివృద్ధిలో మరో ముందుడుగు
చెన్నైకు నూతన ఎయిర్‌ సర్వీసు ప్రారంభం
జేఎన్‌టీయూ పనులు చకచకా
ఆవిష్కరణల కేంద్రంగా..అమరావతి
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :146237                      Contact Us || admin@rajadhanivartalu.com