తాజా వార్తలు ఆపద రోజే రూ. 10 వేల తక్షణ సాయం         రెచ్చగొట్టి అలజడులకు కుట్ర         తారీకు : 05-12-2020
 
పోలీస్‌ అమరవీరులకు సీఎం జగన్‌ నివాళి
విజయవాడ:ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాలు నేటి నుంచి పది రోజులపాటు జరగనున్నాయి. ఇందిరాగాంధీ స్టేడియంలో జరుగుతున్న సంస్మరణ దినోత్సవ సభలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి హోం మంత్రి మేకతోటి సుచరిత,సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్ స్వాగతం పలికారు.
ఉదయం 8 గంటలకు స్టేడియానికి చేరుకున్న సీఎం వైఎస్‌ జగన్‌ పోలీస్‌ అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం పెరేడ్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్ గౌరవ వందనం స్వీకరించారు. 'అమరులు వారు' పుస్తకాన్ని ఆవిష్కరించారు. దాదాపు గంటపాటు సాగనున్న సీఎం ప్రోగ్రాంకి పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో సీఎంతో పాటు హోం మంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ పాల్గొన్నారు.
ఆపద రోజే రూ. 10 వేల తక్షణ సాయం
రెచ్చగొట్టి అలజడులకు కుట్ర
భవిష్యత్తులో తిరుపతి ఐఐటీది కీలక పాత్ర
ఏపీలో కొత్తగా 1,728 కరోనా కేసులు
'విశాఖ వేగంగా అభివృద్ధి చెందుతోంది'
సీపీఎస్‌ ఉద్యోగులపై సమగ్ర నివేదిక
శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం
ఖరీదైన వైద్యానికీ ఆరోగ్యశ్రీ వర్తింపు
దీపావళి సంబరాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
సచివాలయ సిబ్బందికి డ్రెస్‌‌ కోడ్‌ !
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :1649839                      Contact Us || admin@rajadhanivartalu.com