తాజా వార్తలు పోలీస్‌ అమరవీరులకు సీఎం జగన్‌ నివాళి         డబ్బు తీసుకుంటే ఆస్పత్రి సీజ్‌ చేస్తా         తారీకు : 21-10-2020
 
విశాఖ మన్యంలో హైఅలర్ట్
అనుమానిత గ్రామాల్లో పోలీసుల కార్టన్ సెర్చ్
విశాఖపట్నం: మావోయిస్టు ఆవిర్భావ వారోత్సవాల సందర్భంగా విశాఖ మన్యంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మావోయిస్టులు తమ ఉనికిని చాటుకునే క్రమంలో దాడులకు పాల్పడే అవకాశం ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది. అలాగే కొన్ని ప్రాంతాల్లో యాక్షన్‌ టీమ్‌లు కూడా సంచరిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో మన్యంలో పోలీసులు అలర్ట్‌ అయ్యారు. దీంతో అరకు, పాడేరు, పెదబయలు, ముంచంగిపుట్టు మండల కేంద్రాల్లో ప్రతి ఇంటిని సోదా చేశారు. కొన్ని ప్రాంతాల్లో కార్టన్‌ సెర్చ్‌ నిర్వహించారు. వారం రోజులపాటు కొనసాగే ఈ వారోత్సవాల్లో కొంత అలజడి చేసుకునే అవకాశాలు ఉన్నట్టు మన్యం ప్రజలు భయపడుతున్నారు.
పోలీస్‌ అమరవీరులకు సీఎం జగన్‌ నివాళి
డబ్బు తీసుకుంటే ఆస్పత్రి సీజ్‌ చేస్తా
టీడీపీలో మరో మహిళా నేతకు అవమానం
అజ్ఞాతంలోకి చంద్రబాబు
ఏపీ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ నోటిఫికేషన్‌ జారీ.
1.07 లక్షల హెక్టార్లలో పంటలు మునక.
మహోగ్ర వేణి.
సీఎం జగన్‌ని కలిసిన ఎమ్మెల్యే వాసుపల్లి
కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో స్వయం సమృద్ధి. .
తుళ్లూరు ఎమ్మార్వో కేసులో ఊహించని పరిణామం.
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :1639142                      Contact Us || admin@rajadhanivartalu.com