తాజా వార్తలు ఆపద రోజే రూ. 10 వేల తక్షణ సాయం         రెచ్చగొట్టి అలజడులకు కుట్ర         తారీకు : 05-12-2020
 
మాదక ద్రవ్యాల (మత్తు పదార్దాలు ) ప్రభావం
నేడు మన సమాజంలో మాదక ద్రవ్యాల (మత్తు పదార్దాలు ) ప్రభావం యువతపై చాల ఎక్కువగా ఉన్నది. వాటి ప్రభావము వలన ఎంతోమంది యువత అనారోగ్యానికి గురై పోతున్నారు. వారి జీవితాలను పూర్తిగా నాశనం చేసుకుంటున్నారు.

ఈరోజు జూన్ 26 ను ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిర్ములన మరియు వ్యాప్తి నిరోధక దినముగా జరుపుకుంటుంది. ఈ సందర్భంగా రాజధాని వార్తలు, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ( భారత ప్రభుత్వం) వారి అంగీకారంతో మన సమాజాన్ని మాదక ద్రవ్యాలు లేని సమాజముగా చేయాలనే ఉద్దేశం తో జాగృకత ప్రజలలో కలగ చేయటానికి ఒక ప్రకటనా పత్రము విడుదల చేసింది. ఈ పోస్టర్ అంతర్జాతీయ నినాదం "ఒక మంచి సంరక్షణ కోసం మంచి జ్ఞానం" కావాలని, అలాగే జాతీయ నినాదం "మాదక ద్రవ్యాలు వద్దు -జీవితమే ముద్దు " అని ఈ సమాజానికి చాటి చెప్పడమే.

మాదక ద్రవ్యాలు వాడకం ద్వారా కేవలం ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడమే కాకుండా జీవితాలను కూడా సర్వనాశనం చేసుకుంటున్నారు మనలో చాలా మంది. మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు వాటి అక్రమ రవాణాను రూపుమాపే ఈ ఉద్యమంలో కేవలం ప్రభుత్వం, స్వచ్చంద సంస్థలే కాకుండా ప్రతి పౌరుడు తన భాద్యతగా తీసుకుని ఈ మాదక ద్రవ్యాల మహమ్మారి నుండి మన వారిని, మన తరువాత తరాల వారిని తద్వారా మన దేశాన్ని మనం కాపాడుకుందాం.

- రాజధాని వార్తలు
944066269
RAJADHANIVARTALU.COM
ఆపద రోజే రూ. 10 వేల తక్షణ సాయం
రెచ్చగొట్టి అలజడులకు కుట్ర
భవిష్యత్తులో తిరుపతి ఐఐటీది కీలక పాత్ర
ఏపీలో కొత్తగా 1,728 కరోనా కేసులు
'విశాఖ వేగంగా అభివృద్ధి చెందుతోంది'
సీపీఎస్‌ ఉద్యోగులపై సమగ్ర నివేదిక
శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం
ఖరీదైన వైద్యానికీ ఆరోగ్యశ్రీ వర్తింపు
దీపావళి సంబరాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
సచివాలయ సిబ్బందికి డ్రెస్‌‌ కోడ్‌ !
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :1649862                      Contact Us || admin@rajadhanivartalu.com