తాజా వార్తలు మహాత్మాగాంధీ సిద్ధాంతాలను అనుసరించడమే నా లక్ష్యం: టీజీ వెంకటేశ్         ఏపీలో ఇ-ప్రొక్యూర్ మెంట్ పోర్టల్ పై కార్యాచరణ ప్రారంభం         తారీకు : 16-10-2019
 
కోర్టులో లొంగిపోయిన కోడెల కుమారుడు శివరాం
కోడెల కుటుంబంపై పలు కేసులు నమోదు
ముందస్తు బెయిల్ కోసం శివరాం పిటిషన్
ముందస్తు బెయిల్ ను మంజూరు చేసిన కోర్టు
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు శివరాం ఈ రోజు నరసరావుపేట కోర్టులో లొంగిపోయారు. మొదటి అదనపు మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టు ముందు లొంగిపోయారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కోడెల కుటుంబంపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, తాము ఎలాంటి తప్పు చేయలేదని చెబుతూ, ముందస్తు బెయిల్ కోసం శివరాం కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు కావడంతో... ఆయన కోర్టు ముందు లొంగిపోయారు. కాసేపట్లో ఆయన బెయిల్ ద్వారా బయటకు రానున్నారు.
మహాత్మాగాంధీ సిద్ధాంతాలను అనుసరించడమే నా లక్ష్యం: టీజీ వెంకటేశ్
ఏపీలో ఇ-ప్రొక్యూర్ మెంట్ పోర్టల్ పై కార్యాచరణ ప్రారంభం
చంద్రబాబు విచిత్రమైన మానసిక స్థితిలో ఉన్నారు: అంబటి రాంబాబు
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు!
కోర్టులో లొంగిపోయిన కోడెల కుమారుడు శివరాం
గాంధీ కోరుకున్న సుపరిపాలన అందించడమే నిజమైన నివాళి: పవన్ కల్యాణ్
శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం... ఘనంగా ధ్వజారోహణం
బోటు వెలికితీత ప్రయత్నంలో అధిక బరువు లాగలేక తెగిపోయిన రోప్!
నాలుగు రోజుల్లో బొగ్గు కొరతను అధిగమిస్తాం: మంత్రి బాలినేని వెల్లడి
గాంధీజీ కలలు కన్న గ్రామస్వరాజ్యంలో భాగంగానే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు: బొత్స
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :1544826                      Contact Us || admin@rajadhanivartalu.com