తాజా వార్తలు ఏపీ సుభిక్షంగా ఉండాలని విజయవాడలో చతుర్వేద పారాయణం         నిబంధనలు అతిక్రమణ...జనసేన అనుబంధ ట్విట్టర్‌ ఖాతాలు సస్పెన్షన్‌         తారీకు : 22-09-2019
 
కనకదుర్గమ్మకు వజ్రపు ముక్కుపుడక.. భక్తుని కానుక!
106 చిన్న వజ్రాలతో ముక్కుపుడక
కానుకగా ఇచ్చిన పృథ్వి శివకుమార్
ప్రసాదాలు అందించిన అధికారులు
బెజవాడ, ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మకు వజ్రపు ముక్కుపుడకను ఓ భక్తుడు కానుకగా సమర్పించాడు. గుంటూరుకు చెందిన పృథ్వి శివకుమార్‌ అనే వ్యక్తి, 106 చిన్న చిన్న డైమండ్లను పొదిగిన ముక్కుపుడకను అమ్మవారికి కానుకగా ఇచ్చాడు. దీని బరువు దాదాపు 6 గ్రాములు ఉంది. దీని వెలను అతను వెల్లడించనప్పటికీ, దుర్గమ్మకు భక్తితో సమర్పించానని అన్నాడు. ఆలయ అధికారులు శివకుమార్ కు అమ్మవారి దర్శనం చేయించి, అనంతరం వేదపండితుల ఆశీర్వచనాలు అందజేశారు. అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను ప్రత్యేకంగా అందించారు.
ఏపీ సుభిక్షంగా ఉండాలని విజయవాడలో చతుర్వేద పారాయణం
నిబంధనలు అతిక్రమణ...జనసేన అనుబంధ ట్విట్టర్‌ ఖాతాలు సస్పెన్షన్‌
ఏపీ డిప్యూటీ సీఎం ఆళ్లనాని సహృదయత.. సొంత వాహనంలో క్షతగాత్రులు ఆసుపత్రికి తరలింపు!
రెండు నెలలకు రూ.6 లక్షల విద్యుత్ బిల్లు.. గుండెలు బాదుకున్న గోదావరిఖని వాసి
ఏపీలో దసరా ఉత్సవాల ఖర్చును పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది!: మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్
కనకదుర్గమ్మకు వజ్రపు ముక్కుపుడక.. భక్తుని కానుక!
నేడు ఉండవల్లిలోని ఇంటికి చంద్రబాబు!
నాగార్జున సాగర్ గేట్లు ఎత్తివేత... మరోసారి ఉండవల్లి కరకట్టకు ముప్పు!
74 ఏళ్ల వయసులో పిల్లల్ని కనడం అనైతికం... ఇంకెప్పుడూ ఇలా చేయబోమని ఇండియన్‌ ఫెర్టిలిటీ సొసైటీ క్షమాపణలు!
శ్రీశైలం రికార్డు... మూడు వారాల్లో రెండో సారి... నేడు గేట్ల ఎత్తివేత!
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :1537003                      Contact Us || admin@rajadhanivartalu.com