తాజా వార్తలు కృష్ణపట్నం ఆయుర్వేద మందు శాస్త్రీయత, సత్ఫలితాలపై చురుగ్గా పరిశోధనలు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్         20 వేల ఎకరాల్లో పచ్చిమేత         తారీకు : 23-06-2021
 
ప్రతీ ఇంటికి 15 లక్షల ఆస్తి సొంతం
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో పక్కా గృహాల నిర్మాణం పూర్తయితే ప్రతి కుటుంబానికి 15 లక్షల ఆస్తి సొంతమవుతుందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ నాయకుడు విజయసాయిరెడ్డి అన్నారు. గురువారం ట్విటర్‌ వేదికగా ఆయన స్పందిస్తూ.. ‘‘ నిరుపేదలకు ఇళ్ల పట్టాల పంపిణీతో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారి దార్శనికతను దేశమంతా కొనియాడుతోంది. శాశ్వత చిరునామా అంటూ లేని 30 లక్షల కుటుంబాలకు ఇంత భారీ స్థాయిలో ఉచితంగా స్థలాలు అందజేయడం చరిత్రలో నిలిచిపోతుంది. ( ఇన్నాళ్లకు కల తీరింది..)

పక్కా గృహాల నిర్మాణం పూర్తయితే ప్రతి కుటుంబానికి 15 లక్షల ఆస్తి సొంతమవుతుంది’’ అని పేర్కొన్నారు. అంతకు క్రితం మరో ట్వీట్‌లో కేంద్ర ప్రభుత్వం కృష్ణపట్నం పారిశ్రామిక కారిడార్‌కు ఆమోదం తెలపడంపై సంతోషం వ్యక్తం చేశారు. దేశ ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయుష్ గోయల్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.
కృష్ణపట్నం ఆయుర్వేద మందు శాస్త్రీయత, సత్ఫలితాలపై చురుగ్గా పరిశోధనలు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్
20 వేల ఎకరాల్లో పచ్చిమేత
హోంగార్డులవి సివిల్‌ పోస్టులే
ఇష్టారాజ్యం!
పోలవరాన్ని ఏటీఎంలా వాడుకున్న చంద్రబాబు.
విద్వేషకారులపై కఠిన చర్యలు.
విశాఖలో భారీ స్టీల్‌ క్లస్టర్
అమ్మ ఒడి లబ్ధిదారుల్లో బీసీలే అత్యధికం
కాల్‌మనీ వాళ్ల జోలికి వస్తే పీక కోస్తా!
2020: కన్నీటీ జ్ఞాపకాలు..
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :1686347                      Contact Us || admin@rajadhanivartalu.com