తాజా వార్తలు డిక‍్లరేషన్‌పై అనవసర రాద్ధంతం: నారాయణ స్వామి         విశాఖ మన్యంలో హైఅలర్ట్         తారీకు : 22-09-2020
 
'హౌస్‌ ఫర్‌ ఆల్'‌ పథకం ప్రారంభించిన కొడాలి, పేర్ని నాని.
గుడివాడ : కృష్ణా జిల్లా గుడివాడలో పేదలకు నిర్మిస్తున్న హౌస్‌ ఫర్‌ ఆల్‌ పథకం పనులను బుధవారం మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. పేదల ఇళ్ల నిర్మాణంలో కూడా గత ప్రభుత్వం అవినీతికి పాల్పడిందన్నారు. ఇళ్ల పథకంలో రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా 200 కోట్ల రూపాయలను ఆదా చేశామని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు న్యాయస్థానాలకు వెళ్లడం వల్ల పేదలకు సకాలంలో ఇళ్ల పట్టాలు ఇవ్వలేకపోయామన్నారు. ఒకవేళ న్యాయస్థానం అనుమతులిస్తే ఆగస్టు 15న పేదలకు ఇళ్ల పట్టాలు అందించడానికి అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు నాని వెల్లడించారు.
డిక‍్లరేషన్‌పై అనవసర రాద్ధంతం: నారాయణ స్వామి
విశాఖ మన్యంలో హైఅలర్ట్
'కాకి లెక్కల బాబు.. చొక్కాలు మార్చేస్తున్నారు'
కేంద్ర మంత్రిని కలిసిన మంత్రి అనిల్‌ కుమార్‌.
‘ఆ స్కామ్‌లో లోకేష్‌ అడ్డంగా దొరికారు’
దేశంలోనే తొలిసారి.. ఏపీ పోలీస్‌ సరికొత్త యాప్‌.
వైద్య వ్యవస్థను చంద్రబాబు భ్రష్టు పట్టించారు.
భూ దోపిడీపై నిగ్గు తేల్చండి
భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడాలి
ఐదేళ్లలో సాగునీటి కోసం రూ. లక్ష కోట్లు.
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :1630737                      Contact Us || admin@rajadhanivartalu.com