తాజా వార్తలు సత్వరమే పెండింగ్‌ పనులు పూర్తి         ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు నిరాశ.. వచ్చే ఏడాది ఐదు పండుగలు ఆదివారమే!         తారీకు : 14-12-2019
 
కెనడాలో తెలుగు విద్యార్థి దుర్మరణం
టొరంటో సమీపంలో నీట మునిగి ప్రాణాలు కోల్పోయిన తెలంగాణ వాసి
మృతుడి స్వస్థలం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మంఖల్ గ్రామం
2012లో బీటెక్ పూర్తి చేసి కెనడా వెళ్లిన యువకుడు
కెనడాలో చదువుకుంటున్న బుస్సు జగన్ మోహన్ రెడ్డి అనే విద్యార్థి ప్రమాదవశాత్తు సరస్సులో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఇతని వయసు 29 సంవత్సరాలు. ఈ ప్రమాదం టొరంటో సమీపంలో జరిగింది. జగన్ మోహన్ రెడ్డి స్వస్థలం తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మంఖల్ గ్రామం. ఈ తెలుగు యువకుడు 2012లో హైదరాబాద్ లో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. అనంతరం ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లాడు.
సత్వరమే పెండింగ్‌ పనులు పూర్తి
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు నిరాశ.. వచ్చే ఏడాది ఐదు పండుగలు ఆదివారమే!
ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే: 'దిశ' నిందితుల ఎన్ కౌంటర్ పై ఏపీ హోంమంత్రి సుచరిత
తిరుపతి ఐఐటీకి జాతీయస్థాయి అవార్డు!
రైతులు ఉచితంగా భూములు ఇవ్వలేదు: వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి
మహిళల భద్రతకు సైబర్ మిత్ర తీసుకువచ్చాం: ఏపీ హోంమంత్రి సుచరిత
ఇక టమోటా వంతు... ఒక్కరోజులో ధర రెట్టింపు!
మద్యానికి దూరమవుతున్నారు... ఆంధ్రప్రదేశ్ లో పడిపోయిన విక్రయాలు!
టీఎస్ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో చార్జీల తేడా ఇది!
కడప జిల్లాలో పట్టాలు తప్పిన రైలు.. తృటిలో తప్పిన ప్రమాదం
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :1557859                      Contact Us || admin@rajadhanivartalu.com