తాజా వార్తలు బహుభార్వత్వం... ఏది సత్యం?... ఏది అసత్యం??         విజయవాడ హోటల్ లో అశ్లీల నృత్యాలు... 53 మంది అరెస్ట్!         తారీకు : 19-07-2018
 
భూమి నుంచి వింత శబ్దాలు, పొగలు
కర్నూలు : కర్నూలు జిల్లాలో భూమి నుంచి వస్తున్నవింత శబ్దాలు, పొగలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. హాలహర్వి మండలం, యంకె పల్లిలో భూమి నుంచి ఒక్కసారిగా పొగలు వచ్చాయి. దీంతో స్థానికుల్లో కలవరం మొదలైంది. భారీ శబ్ధాలతో ఆకాశం ఎత్తుకు పొగలు ఎగిసి పడ్డాయి. ఊహించని పరిణామంతో స్థానికులు ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయపడుతున్నారు.

అసలు ఎందుకు ఇలా జరుగుతుందో అర్థంకాక స్థానికులు ఆందోళనకు గురయ్యారు. బుధవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో రైతులు పొలం పనులు చేసుకునేందుకు వెళ్లగా ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న అధికారులు వచ్చేలోపే పొగలు మాయమయ్యాయి. పచ్చని పంట పొలాల్లో రేగిన అగ్గిపై అధికారులు విచారణ చేపట్టారు.
బహుభార్వత్వం... ఏది సత్యం?... ఏది అసత్యం??
విజయవాడ హోటల్ లో అశ్లీల నృత్యాలు... 53 మంది అరెస్ట్!
టీటీడీకి భక్తుల సలహాలు కావాలట... వాట్స్ యాప్ నంబర్ విడుదల!
బ్రేకింగ్ న్యూస్... మహా సంప్రోక్షణలోనూ భక్తులకు దర్శనాలు: ఆదేశాలిచ్చిన చంద్రబాబు
దటీజ్ చంద్రబాబు... అంత పెద్ద వివాదం ఒక్క ఆదేశంతో పటాపంచలు!
కన్న కూతురి వద్దే లక్షలకు లక్షలు వడ్డీ వసూలు చేసిన తండ్రి!
టీటీడీ బోర్డు అత్యవసర సమావేశం: ఈవో సింఘాల్
5 రూపాయలకే భోజనం.. చాలా బాగుంది: కేశినేని నాని
అన్న క్యాంటీన్లలో అల్పాహారం, భోజనాల మెన్యూ ఇదే!
నూజివీడు టీడీపీ నేతలను హెచ్చరించిన చంద్రబాబు
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :307093                      Contact Us || admin@rajadhanivartalu.com