తాజా వార్తలు ‘నిపా వైరస్‌’ సత్యం         అర్ధరాత్రి 12.15కు వైష్ణవ్ మరణిస్తే, తెల్లారి 5 వరకూ దత్తన్నకు తెలియదు!         తారీకు : 24-05-2018
 
టీఎస్ పీఎస్సీ చైర్మన్, సభ్యులకు తీపి కబురు!
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ)కి తీపి కబురు. చైర్మన్, సభ్యుల జీతాలను మూడింతలు పెంచుతున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు జీవో విడుదల చేసింది. ప్రస్తుతం కమిషన్ చైర్మన్ జీతం రూ.80 వేల నుంచి రూ.2 లక్షల 25 వేలకు పెరిగింది. సభ్యులకు రూ.79 వేల నుంచి రూ. 2 లక్షల 24 వేల రూపాయలకు పెరిగింది. ఈ పెరిగిన జీతభత్యాలను 2016 జనవరి 1 నుంచి వర్తిస్తాయి.
‘నిపా వైరస్‌’ సత్యం
అర్ధరాత్రి 12.15కు వైష్ణవ్ మరణిస్తే, తెల్లారి 5 వరకూ దత్తన్నకు తెలియదు!
నేడు ఏపీ బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టులు
మొక్కే కదా అని... నరకడానికి వీల్లేదు
వేడెక్కిన కృష్ణా తీరం!
మహానాడుకు భారీ పోలీస్‌ బందోబస్తు
‘మదర్స్ డే’ అంటే ఏడాదికోరోజు తల్లిని తలచుకోవడం కాదు!: పవన్ కల్యాణ్
రెండు వేల కిలోమీటర్ల మైలురాయిని దాటనున్న వైఎస్ జగన్!
కన్నాకు పదవిపై ఆనాడే హామీ ఇచ్చిన అమిత్ షా!
వంటగ్యాస్ పై రూ.100 వరకు భారం తగ్గింది: కేంద్ర ప్రభుత్వం
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :275485                      Contact Us || admin@rajadhanivartalu.com