తాజా వార్తలు ఆంధ్ర కేసరికి ఘన నివాళి         రాజధానికి అటవీ భూమి!         తారీకు : 24-08-2017
 
షూటింగ్ లో గాయపడ్డ అమితాబ్.. విశ్రాంతి వద్దంటున్న బిగ్ బీ!
‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ షూటింగ్ సమయంలోబాలీవుడ్ అగ్రనటుడు అమితాబ్ బచ్చన్ గాయపడ్డట్టు సమాచారం. ఆయన పక్కటెముకకి గాయమైంది. అయినప్పటికీ, బిగ్ బీ విశ్రాంతి తీసుకోకుండా షూటింగ్ లో పాల్గొంటున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ దర్శకుడు విజయ్ కృష్ణ ఆచార్య మాట్లాడుతూ, అమితాబ్ గాయపడటంతో చాలా బాధపడ్డానని, షూటింగ్ వాయిదా వేద్దామని చెప్పామని, అయినా, బిగ్ బీ షూటింగ్ లో పాల్గొన్నారని అన్నారు. వృత్తిపట్ల అమితాబ్ కు ఉన్న అంకితభావం, ప్రేమకు ఈ సంఘటనే నిదర్శనమంటూ విజయ్ కృష్ణ ఆచార్య ఉబ్బితబ్బిబ్బయ్యారు.
ఆంధ్ర కేసరికి ఘన నివాళి
రాజధానికి అటవీ భూమి!
ట్రిపుల్ తలాక్ తీర్పుపై హర్షం వ్యక్తం చేసిన బాలీవుడ్ ప్రముఖులు
నంద్యాలలో పోలింగ్ ఆఫీసర్ కు గుండెపోటు
దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు
ఉప రాష్ట్రపతి పర్యటనకు ఏర్పాట్లు
వనం- మనం లక్ష్యాన్ని అధిగమించాలి
రోగులపై జీఎస్టీ భారం: ఐఎంఏ
రాయలసీమకు గోదారమ్మ!
నంద్యాల ఫైట్‌ నేడే
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :113366                      Contact Us || admin@rajadhanivartalu.com