తాజా వార్తలు మేం వద్దన్నా.. కోడి పందేలా?         నేడు కావలిలో ఎన్టీఆర్ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన         తారీకు : 23-01-2018
 
ఆంధ్ర హాస్పిట‌ల్ వారికి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసిన మ‌హేశ్ బాబు
త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా ఉచిత ఆరోగ్య క్యాంపు ఏర్పాటు చేసి బుర్రిపాలెం గ్రామ ప్ర‌జ‌ల‌కు సేవ‌లందించినందుకు సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు ఆంధ్ర హాస్పిటల్స్ వారికి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశాడు. మెడిసిన్‌, స‌ర్జ‌రీ, పీడియాట్రిక్స్‌, గైన‌కాల‌జీ, కార్డియాల‌జీ, ఆర్థోపెడిక్స్‌, ఈఎన్‌టీ వంటి వివిధ విభాగాల్లో స‌మ‌స్య‌ల‌పై అవ‌గాహ‌న క‌ల్పించి, సాధార‌ణ స‌మ‌స్య‌ల‌కు చికిత్స చేసినందుకు ఆంధ్ర హాస్పిట‌ల్స్ అధినేత డాక్ట‌ర్‌ పీవీ రామారావుకు ఆయ‌న ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు. ఈ మేర‌కు ఆయ‌న ఫేస్‌బుక్‌లో ఫొటోలతో సహా పోస్ట్ చేశారు. గ‌తేడాది ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని గుంటూరు జిల్లా బుర్రిపాలెం గ్రామాన్ని మ‌హేశ్ ద‌త్త‌త తీసుకున్న సంగ‌తి తెలిసిందే.
మేం వద్దన్నా.. కోడి పందేలా?
నేడు కావలిలో ఎన్టీఆర్ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన
సీఎం పర్యటన 3 గంటలు
ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి పరుగులు
శ్రీవారి ఉత్సవాలకు 31 నుంచి శ్రీకారం
సహకార వ్యవస్థను బలోపేతం చేయాలి
రేపటి నుంచే కాకినాడ బీచ్‌ ఫెస్టివల్‌
చంద్రబాబు మా దేవుడు
మహా యజ్ఞం!
ఏపీ సచివాలయంలో దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :199792                      Contact Us || admin@rajadhanivartalu.com