తాజా వార్తలు డిక‍్లరేషన్‌పై అనవసర రాద్ధంతం: నారాయణ స్వామి         విశాఖ మన్యంలో హైఅలర్ట్         తారీకు : 23-09-2020
 
తినడానికి తిండి దొరకదు
• కరోనాతో ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది
• ప్రతిపక్ష నేత చంద్రబాబు

అమరావతి: కరోనాతో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని తినడానికి తిండిలేని పరిస్థితి వస్తుందని ప్రతిపక్ష నేత చంద్రబాబు చెప్పారు. నిత్యావసర వస్తువులకు కూడా విధిలేని పరిస్థితి వస్తుందన్నారు. జాగ్రత్తలు తీసుకోవడం తప్ప ఇంకో మార్గం లేదన్నారు. హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి సోమవారం ఆయన రాష్ట్రంలోని పార్టీ నేతలు, కార్యర్తలకు వీడియో సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఏమన్నారంటే..

► ఆర్థికంగా ప్రపంచం మొత్తం చితికిపోయే పరిస్థితి వచ్చింది. కరోనా వ్యాప్తిలో ఇండియా మూడో స్థానంలో ఉంటే ఇండియాలో ఏపీ రెండో స్థానంలో ఉంది. ఎక్కువ మంది రోగులు చనిపోతున్నారు. ఎక్కువ మందికి కరోనా వైరస్‌ వస్తోంది. ఇది బాధాకరం.
► మనపై ఎదురుదాడి చేయడానికి సమయం ఉపయోగించారు. ఎవరూ అధైర్యపడవద్దు. ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ను గౌరవిద్దాం.. వారికి అండగా నిలబడాలి.
విజ‌య‌వాడ‌లో కొత్త‌గా 10 కంటైన్‌మెంట్ జోన్లు
ఐఐటీ, ఎన్‌ఐటీ అభ్యర్థులకు ఊరట
దర్మంపై మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదు
కృష్ణాపై రెండు బ్యారేజీలకు గ్రీన్‌ సిగ్నల్‌
గైర్హాజరైతే వెంటనే తొలగింపు
నేరస్తులు ఎవరో బట్టబయలు చేయాలి: మధు
బాబు పెద్ద కుంభకోణానికి పాల్పడ్డారు: ఎమ్మెల్యే
త్వరలోనే ‘పోలవరం’ బకాయిలు రూ.3,805 కోట్లు చెల్లిస్తాం
రూ. 23.78 కోట్ల జీఎస్టీ రద్దు చేయండి
రోజురోజుకూ పెరుగుతున్న రికవరీ
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :1630839                      Contact Us || admin@rajadhanivartalu.com