తాజా వార్తలు డిక‍్లరేషన్‌పై అనవసర రాద్ధంతం: నారాయణ స్వామి         విశాఖ మన్యంలో హైఅలర్ట్         తారీకు : 22-09-2020
 
రోజురోజుకూ పెరుగుతున్న రికవరీ
అమరావతి: రాష్ట్రంలో కరోనా బారిన పడి కోలుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. పాజిటివ్‌ కేసుల కంటే రికవరీలే ఎక్కువగా ఉన్నాయి. గడచిన 24 గంటల్లో 70,511 మందికి కోవిడ్‌ పరీక్షలు నిర్వహించగా 8,846 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో 9,628 మంది కోవిడ్‌ నుంచి కోలుకున్నారు. 69 మంది కోవిడ్‌ కారణంగా మృతిచెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 47,31,866 టెస్టులు చేయగా, 5,83,925 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. వీరిలో 4,86,531 మంది కోవిడ్‌ నుంచి కోలుకోగా, 92,353 మంది చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య 5,041కి చేరింది. మంగళవారం అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1,423 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మిలియన్‌ జనాభాకు అత్యధికంగా 88,612 టెస్టులు చేస్తున్నారు.
విజ‌య‌వాడ‌లో కొత్త‌గా 10 కంటైన్‌మెంట్ జోన్లు
ఐఐటీ, ఎన్‌ఐటీ అభ్యర్థులకు ఊరట
దర్మంపై మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదు
కృష్ణాపై రెండు బ్యారేజీలకు గ్రీన్‌ సిగ్నల్‌
గైర్హాజరైతే వెంటనే తొలగింపు
నేరస్తులు ఎవరో బట్టబయలు చేయాలి: మధు
బాబు పెద్ద కుంభకోణానికి పాల్పడ్డారు: ఎమ్మెల్యే
త్వరలోనే ‘పోలవరం’ బకాయిలు రూ.3,805 కోట్లు చెల్లిస్తాం
రూ. 23.78 కోట్ల జీఎస్టీ రద్దు చేయండి
రోజురోజుకూ పెరుగుతున్న రికవరీ
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :1630813                      Contact Us || admin@rajadhanivartalu.com