తాజా వార్తలు సకాలంలో ఆరోగ్యశ్రీ బిల్లులు : సీఎం జగన్‌         అఖిల‌ప్రియ భ‌ర్త పీఎస్ అరెస్ట్‌         తారీకు : 25-05-2020
 
కరోనాపై విజయం సాధిద్దాం
గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌

అమరావతి: కరోనా వైరస్‌పై విజయం సాధించేందుకు ప్రజలందరూ సహకరించాలని రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ విజ్ఞప్తి చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించిన విధంగా ఆదివారం జనతా కర్ఫ్యూను పాటించాలని ఆయన శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..


- ప్రతి ఒక్కరూ సాధ్యమైనంత వరకు తమ నివాసాల్లోనే ఉండాలి.
- అనవసరమైన ప్రయాణాలను విరమించుకోవాలి.
- పరిశుభ్రత, సామాజిక దూరం ఆవశ్యకతను గుర్తించి అనుసరించాలి.
- కరోనా లక్షణాలు కనిపిస్తే భయపడకుండా కాల్‌ సెంటర్‌ను సంప్రదించి వైద్యుల సలహా మేరకు వ్యవహరించాలి.
- కరోనాను అరికట్టేందుకు రాజ్‌భవన్‌ ప్రవేశంపై ప్రత్యేక ఆంక్షలు అమలు చేస్తున్నామని, రాజ్యాంగబద్ధ వ్యవస్థలకు చెందిన వారికి మినహా ఇతరుల ప్రవేశంపై ఆంక్షలు విధించినట్టు గవర్నర్‌ కార్యదర్శి ముఖేష్‌కుమార్‌ మీనా తెలిపారు.
- రాజ్‌ భవన్‌ అధికారులు, సిబ్బందికి శానిటైజర్లు, ముసుగులు సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
- గవర్నర్‌ సైతం నెలాఖరు వరకు తన పర్యటనలు రద్దు చేసుకున్నట్టు పేర్కొన్నారు.
కేంద్ర మంత్రికి లేఖ రాసిన సీఎం వైఎస్ జ‌గ‌న్‌
కర్నూలులో అత్యధికంగా 130 పాజిటివ్‌.....
జనం ముందస్తు కొనుగోళ్లు... తెలుగు రాష్ట్రాల్లో రైతు బజార్లు కిటకిట!
కిలో టమాటా రూ.100... వంకాయ రూ.80కి చేరిన వైనం.. మండిపడుతున్న ప్రజలు
కరోనాపై విజయం సాధిద్దాం
ప్రజలు సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోండి: అధికారులకు జగన్ ఆదేశాలు
ప్రజారోగ్యం మేరకు భక్తులు స్వచ్ఛందంగా ఆలయాలను దర్శించడం వాయిదా వేసుకోవాలి: ఏపీ మంత్రి వెల్లంపల్లి విజ్ఞప్తి
‘జనతా కర్ఫ్యూ‘కు తెలుగు చిత్ర పరిశ్రమ సంఘీభావం ప్రకటించాలి: పవన్​ కల్యాణ్​
రాష్ట్రాలకు ఆర్థికసాయం అవసరమని ప్రధానికి సీఎంలు చెప్పారు: మంత్రి ఆళ్ల నాని
నెల్లూరు బస్సులో ఒంగోలు బాధితుడు.. అప్రమత్తమైన అధికారులు
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :1592847                      Contact Us || admin@rajadhanivartalu.com