తాజా వార్తలు సివిల్స్‌ ఫలితాలు : తెలుగు ర్యాంకర్లపై సీఎం జగన్‌ ప్రశంసలు         వెలుగుచూస్తున్న తహసీల్దార్‌ అక్రమాలు.         తారీకు : 10-08-2020
 
విజయసాయిరెడ్డిపై రాజ్యసభ సెక్రటేరియట్ ప్రశంసల జల్లు
రాజ్యసభ బడ్జెట్ సమావేశాల్లో క్రియాశీల పాత్ర పోషించారు
ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు
మొత్తం 9 సందర్భాల్లో మాట్లాడిన వైసీపీ ఎంపీ
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై రాజ్యసభ సెక్రటేరియట్ ప్రశంసలు కురిపించింది. రాజ్యసభ బడ్జెట్ సమావేశాల్లో ఆయన క్రియాశీల పాత్ర పోషించారని కొనియాడింది. ప్రజా సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకురావడంలో రాజ్యసభలోని ఇతర సభ్యుల కన్నా ఆయన అవకాశాలను చాలా బాగా వినియోగించుకున్నారని పేర్కొంది.

రాజ్యసభలో విజయసాయిరెడ్డి 9 సందర్భాల్లో తన గళాన్ని వినిపించారని.. జీరో అవర్ ప్రస్తావన, ప్రత్యేక ప్రస్తావన, ఒక మౌఖిక ప్రశ్న, వాటికి నాలుగు అనుబంధ ప్రశ్నలు, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ, సాధారణ బడ్జెట్‌పై చర్చలో ఆయన మాట్లాడినట్టు తెలిపింది. వివిధ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతోపాటు ప్రభుత్వానికి నిర్మాణాత్మకమైన సూచనలు చేశారని వైసీపీ ఎంపీని కొనియాడింది.
కోవిడ్‌ ఆస్పత్రిలో సిబ్బంది చేతివాటం
విద్యార్థుల అభీష్టమే ఫైనల్
రాష్ట్రంలో పెట్టుబడులపై అమెజాన్‌తో చర్చలు
‘ఉద్యోగులకు రాజకీయాలకు సంబంధం లేదు’
ఆలయ అభివృద్ధికి దాతలు భాగస్వాములవ్వాలి
వైఎస్సార్‌సీపీ నేత హత్య కేసులో మాజీ మంత్రి కొల్లుకు చుక్కెదురు
తినడానికి తిండి దొరకదు
శరవేగంగా కడప ఉక్కు పనులు
పిల్లల అక్రమ రవాణా:డాక్టర్‌ నమ్రత అరెస్ట్
సబ్‌ కాంట్రాక్టు పద్ధతిపై ఆంక్షలు
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :1614705                      Contact Us || admin@rajadhanivartalu.com