తాజా వార్తలు సివిల్స్‌ ఫలితాలు : తెలుగు ర్యాంకర్లపై సీఎం జగన్‌ ప్రశంసలు         వెలుగుచూస్తున్న తహసీల్దార్‌ అక్రమాలు.         తారీకు : 09-08-2020
 
రేపు రెండు పెళ్లిళ్లకు హాజరుకానున్న చంద్రబాబు
రేపు చంద్రబాబు బిజీబిజీ
అశ్వారావుపేట ఎమ్మెల్యే కొడుకు పెళ్లికి వెళ్లనున్న బాబు
అలాగే, బెంగళూరులో జరిగే మరో వివాహానికి కూడా
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రేపు రెండు పెళ్లిళ్లకు హాజరుకానున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు కుమారుడి పెళ్లికి చంద్రబాబు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లికి బాబు వెళ్లనున్నారు. ఈ వివాహానికి హాజరైన అనంతరం టీడీపీ నేత బొల్లినేని రామారావు కుమారుడి వివాహానికి కూడా బాబు వెళతారని సమాచారం. రేపు రాత్రికి బెంగళూరు వెళ్లి ఆ పెళ్లి వేడుకల్లో పాల్గొననున్నారు. ఆయా వివాహా వేడుకలకు హాజరై వధూవరులను చంద్రబాబు ఆశీర్వదించనున్నారు.
కోవిడ్‌ ఆస్పత్రిలో సిబ్బంది చేతివాటం
విద్యార్థుల అభీష్టమే ఫైనల్
రాష్ట్రంలో పెట్టుబడులపై అమెజాన్‌తో చర్చలు
‘ఉద్యోగులకు రాజకీయాలకు సంబంధం లేదు’
ఆలయ అభివృద్ధికి దాతలు భాగస్వాములవ్వాలి
వైఎస్సార్‌సీపీ నేత హత్య కేసులో మాజీ మంత్రి కొల్లుకు చుక్కెదురు
తినడానికి తిండి దొరకదు
శరవేగంగా కడప ఉక్కు పనులు
పిల్లల అక్రమ రవాణా:డాక్టర్‌ నమ్రత అరెస్ట్
సబ్‌ కాంట్రాక్టు పద్ధతిపై ఆంక్షలు
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :1614573                      Contact Us || admin@rajadhanivartalu.com