తాజా వార్తలు క్యాన్సర్ బాధితురాలికి బాలకృష్ణ ఆత్మీయ పరామర్శ         ఏపీలో పలు కమిటీల ఏర్పాటు... చైర్మన్ల నియామకం         తారీకు : 14-11-2019
 
చేనేతకు చేయూత.. మరో కొత్త పథకానికి ఆమోదముద్ర వేసిన ఏపీ కేబినెట్
వైయస్సార్ చేనేత హస్తం పథకానికి ఆమోదం
చేనేత కుటుంబాలకు ఏడాదికి రూ. 24 వేల ఆర్థికసాయం
90 వేల కుటుంబాలకు చేకూరనున్న లబ్ధి
అమరావతిలో ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మరో కొత్త పథకానికి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. చేనేత కుటుంబాలకు ఏడాదికి రూ. 24 వేల ఆర్థిక సాయాన్ని 'వైయస్సార్ చేనేత హస్తం' పేరుతో అందించాలనే నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదించింది. ఈ మొత్తాన్ని ఒకే విడతలో అందించాలని నిర్ణయించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 90 వేల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. ఈ పథకానికి ఏడాదికి రూ. 216 కోట్ల మేర ఖర్చవుతుందని అంచనా వేశారు.
గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ ప్రకటించిన ఏపీపీఎస్సీ
ప్రభుత్వ ప్రచార కార్యక్రమాలలో సీఎం జగన్ ఫొటోల వాడకం విషయంలో ఆదేశాలు
పవన్ కల్యాణ్ తో టీడీపీ నేతల భేటీ
ఆంధ్రప్రదేశ్ నూతన ప్రధాన కార్యదర్శిగా నీలం సహాని.. త్వరలో ఉత్తర్వులు?
రాజధాని ఎక్కడో కమిటీనే చెబుతుంది!: బొత్స సత్యనారాయణ
నేడు గవర్నర్ తో పవన్ కల్యాణ్ భేటీ
విజయవాడ - ముంబై స్పైస్ జెట్ విమానం డైలీ సర్వీస్ రద్దు!
ఎక్కువ ధరకు ఇసుక అమ్మితే జైలుకే: జగన్ కీలక ఆదేశాలు
ఏపీలో మరోసారి వలంటీర్ల భర్తీకి రంగం సిద్ధం
కార్తీకమాసంలో నిర్వహించే వన సమారాధనలు కుల భోజనాలు కాకూడదు: పవన్ కల్యాణ్
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :1548438                      Contact Us || admin@rajadhanivartalu.com