తాజా వార్తలు సకాలంలో ఆరోగ్యశ్రీ బిల్లులు : సీఎం జగన్‌         అఖిల‌ప్రియ భ‌ర్త పీఎస్ అరెస్ట్‌         తారీకు : 25-05-2020
 
విజయవాడ కనకదుర్గమ్మకు రికార్డు స్థాయి ఆదాయం!
శరన్నవరాత్రుల్లో కనకదుర్గమ్మకు భారీగా కానుకలు
దుర్గమ్మ హుండీ ఆదాయం రూ.6.77 కోట్లు
బంగారు నగల కానుకలు 1.23 కిలోలు
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఇటీవల ఘనంగా నిర్వహించారు. శరన్నవరాత్రుల్లో కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరుకావడం విదితమే. అమ్మ వారికి కానుకలు కూడా భక్తులు భారీగానే సమర్పించారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానానికి రికార్డు స్థాయి ఆదాయం లభించింది. హుండీ ద్వారా రూ.6.77 కోట్లు, కానుకల రూపంలో 1.23 కిలోల బంగారం, 27.81 కిలోల వెండి, అన్నదాన హుండీ ద్వారా రూ.10.32 లక్షలు వచ్చినట్టు ఆలయ అధికారులు తెలిపారు.
కేంద్ర మంత్రికి లేఖ రాసిన సీఎం వైఎస్ జ‌గ‌న్‌
కర్నూలులో అత్యధికంగా 130 పాజిటివ్‌.....
జనం ముందస్తు కొనుగోళ్లు... తెలుగు రాష్ట్రాల్లో రైతు బజార్లు కిటకిట!
కిలో టమాటా రూ.100... వంకాయ రూ.80కి చేరిన వైనం.. మండిపడుతున్న ప్రజలు
కరోనాపై విజయం సాధిద్దాం
ప్రజలు సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోండి: అధికారులకు జగన్ ఆదేశాలు
ప్రజారోగ్యం మేరకు భక్తులు స్వచ్ఛందంగా ఆలయాలను దర్శించడం వాయిదా వేసుకోవాలి: ఏపీ మంత్రి వెల్లంపల్లి విజ్ఞప్తి
‘జనతా కర్ఫ్యూ‘కు తెలుగు చిత్ర పరిశ్రమ సంఘీభావం ప్రకటించాలి: పవన్​ కల్యాణ్​
రాష్ట్రాలకు ఆర్థికసాయం అవసరమని ప్రధానికి సీఎంలు చెప్పారు: మంత్రి ఆళ్ల నాని
నెల్లూరు బస్సులో ఒంగోలు బాధితుడు.. అప్రమత్తమైన అధికారులు
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :1592827                      Contact Us || admin@rajadhanivartalu.com