తాజా వార్తలు మహాత్మాగాంధీ సిద్ధాంతాలను అనుసరించడమే నా లక్ష్యం: టీజీ వెంకటేశ్         ఏపీలో ఇ-ప్రొక్యూర్ మెంట్ పోర్టల్ పై కార్యాచరణ ప్రారంభం         తారీకు : 16-10-2019
 
మరోసారి తడిసి ముద్దయిన హైదరాబాద్ నగరం
కొన్నిరోజుల క్రితమే కుంభవృష్టి
అత్యధిక వర్షపాతం నమోదు
తాజాగా భారీ వర్షంతో పలు ప్రాంతాలు జలమయం
హైదరాబాద్ నగరాన్ని వరుణుడు వీడడం లేదు. కొన్నిరోజుల క్రితమే భారీ వర్షాలు భాగ్యనగరాన్ని అతలాకుతలం చేశాయి. తాజాగా నేడు మరోసారి హైదరాబాద్ ను భారీ వర్షం ముంచెత్తింది. అబిడ్స్, కోఠి, నారాయణగూడ, ఖైరతాబాద్, హిమాయత్ నగర్, అఫ్జల్ గంజ్, నాంపల్లి ప్రాంతాలు వర్షం కారణంగా జలమయం అయ్యాయి. రోడ్లపై భారీగా నీరు ప్రవహిస్తుండడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది.
'కంటి వెలుగు'ని ప్రారంభించిన జగన్.. తొలి రెండు దశల్లో 70 లక్షల మంది విద్యార్థులకు కంటి పరీక్షలు
మాజీ ఎమ్మెల్సీ ఆమోస్ కన్నుమూత
వాయిదా పడిన ఏపీ సీఎం జగన్- మెగాస్టార్ చిరంజీవి భేటీ
ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు శుభవార్త.. ఇక పావుగంట ముందే విజయవాడకు!
అరుణ వర్ణంలోకి మారిన కనకదుర్గమ్మ సన్నిధి!
ఉగ్రరూపంలో దర్శనమిస్తున్న అమ్మలగన్నయమ్మ!
కరప బయల్దేరిన సీఎం వైఎస్‌ జగన్‌
జిన్నా తాత రాజ్ పుత్.. అబ్దుల్ భట్ బ్రాహ్మణుడు: ఉండవల్లి
గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి కచ్చితంగా తేడా కనిపించాలి: అధికారులకు తేల్చిచెప్పిన సీఎం జగన్
భారతీయత ఆత్మ పల్లెల్లోనే ఉందన్న మహాత్ముడి పలుకులే మాకు ఆదర్శం: సీఎం జగన్
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :1544832                      Contact Us || admin@rajadhanivartalu.com