తాజా వార్తలు ఏపీ ప్రభుత్వం ఈ అంశాలపైనా దృష్టిపెట్టాలి : విశ్రాంత ఐఏఎస్‌ ఐవైఆర్‌         'దిశ యాప్' సత్వర స్పందనకు... యావత్ పోలీస్ విభాగాన్ని అభినందించిన సీఎం జగన్         తారీకు : 19-02-2020
 
తిరుమల వెంకన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్
వెంకటేశ్వరుడికి పట్టువస్త్రాలు సమర్పించిన ఏపీ సీఎం
జగన్ కు పరివట్టం చుట్టిన అర్చకులు
శ్రీవారికి పెద్ద శేష వాహన సేవ
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సాయంత్రం ధ్వజారోహణ కార్యక్రమంతో అంకురార్పణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం జగన్ తిరుమల వెంకన్నకు పట్టువస్త్రాలు సమర్పించారు. శాస్త్రోక్తంగా ఆయన వెండి పళ్లేన్ని తలపై ఉంచుకుని ఆలయంలో ప్రవేశించారు. అంతకుముందు ఆయనకు బేడీ ఆంజనేయస్వామి ఆలయం వద్ద అర్చకస్వాములు పరివట్టం చుట్టారు. తిరుమల పర్యటన సందర్భంగా సీఎం జగన్ స్వామివారి పెద్ద శేష వాహన సేవలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి 80 కేజీల బియ్యాన్ని తులాభారంగా సమర్పించారు.
చిరంజీవి వైసీపీలో చేరుతున్నారా?.. దీనికి బొత్స సమాధానం ఇదిగో!
60వ రోజుకు అమరావతి నిరసనలు
అనంతపురం జిల్లాలో వైసీపీ మంత్రికి చేదు అనుభవం
చివరి నిమిషంలో ఖరారైన సెంట్రల్ మినిస్టర్ల అపాయింట్ మెంట్లు... ఢిల్లీలోనే జగన్!
వూహాన్‌లో ఆ ఇద్దరూ క్షేమం...భారత్ కు రప్పించే ఏర్పాట్లు : ఏపీఎస్ఆర్టీఎస్ అధ్యక్షుడు మేడపాటి
నేడు భీమవరానికి సీఎం జగన్‌
ఈ వివాహా వేడుకలో తెలంగాణ టీడీపీ నేతలందరినీ కలుసుకున్నాను: చంద్రబాబునాయుడు
ఉగాది రోజున ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీకి మోదీని ఆహ్వానించిన జగన్!
విజయసాయిరెడ్డిపై రాజ్యసభ సెక్రటేరియట్ ప్రశంసల జల్లు
సీఎం జగన్ ఢిల్లీ పర్యటన షెడ్యూల్ ఖరారు
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :1578301                      Contact Us || admin@rajadhanivartalu.com