తాజా వార్తలు ఏపీ సుభిక్షంగా ఉండాలని విజయవాడలో చతుర్వేద పారాయణం         నిబంధనలు అతిక్రమణ...జనసేన అనుబంధ ట్విట్టర్‌ ఖాతాలు సస్పెన్షన్‌         తారీకు : 22-09-2019
 
వంటగ్యాస్‌ ధర పెరిగింది : గృహవినియోగదారుల సిలిండర్‌పై రూ.16 భారం
రూ.590.50 నుంచి 606.50కి చేరిన ధర
వాణిజ్య సిలెండర్‌ ధర కూడా రూ.51 పెంపు
చవితి ముందు రోజు నుంచే అమల్లోకి వచ్చిన కొత్త ధరలు
గృహ వినియోగదారులపై గ్యాస్‌ కంపెనీలు అదనపు భారం మోపాయి. పద్నాలుగు కిలోల బరువున్న సిలెండర్‌ ధరను 16 రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ప్రతి నెలా ఒకటో తేదీన ధరలను ఆయిల్‌ కంపెనీలు సవరిస్తుంటాయి. ఇందులో భాగంగా ఈనెల ఒకటో తేదీనే సంస్థలు పెంపు నిర్ణయం తీసుకున్నాయి. కొత్త ధరలు ఆ రోజు నుంచే అమల్లోకి వచ్చాయి. గృహావసరాలకు వినియోగించే సిలిండర్‌ ధరను రూ.590.50 నుంచి 606.50కు పెంచారు. అలాగే వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కిలోల సిలిండర్‌ ధరను 1123 రూపాయల నుంచి 1174 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు ఆయిల్‌ సంస్థలు వెల్లడించాయి.
ప్రభుత్వ లాంఛనాలు మాకొద్దు: తిరస్కరించిన కోడెల కుటుంబం
రాష్ట్రంలో మరో మూడ్రోజుల పాటు భారీ వర్షాలేనంటున్న ఆర్టీజీఎస్
315 అడుగుల లోతులో బోటు... తీయడం తమవల్ల కాదంటున్న నేవీ!
నరసరావుపేట 'స్వర్గపురి'లో కోడెల అంత్యక్రియలకు ఏర్పాట్లు
గుంటూరు జిల్లాలో నలుగురికి మరణ శిక్ష రద్దు చేసిన హైకోర్టు
మాజీ స్పీకర్‌ కోడెల ఆత్మహత్య
టీడీపీ తలపెట్టిన ‘ఛలో ఆత్మకూరు’కు అమనుతి లేదు: మంత్రి సుచరిత
రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతిభద్రతలకు ఇదే నిదర్శనం: చంద్రబాబు
పల్నాడులో 144 సెక్షన్.. ‘చలో ఆత్మకూరు’కు అనుమతి లేదన్న ఏపీ డీజీపీ
చరిత్రపై అవగాహన కోసమే కాయిన్ ఎక్స్ పో: మంత్రి వెల్లంపల్లి
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :1537040                      Contact Us || admin@rajadhanivartalu.com