తాజా వార్తలు చంద్రబాబుకు మొత్తం 97 మంది భద్రతా సిబ్బందిని కొనసాగించాలి.. హైకోర్టు తీర్పు!         ఏపీ పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాల్సిందే!: సీఎం జగన్ స్పష్టీకరణ         తారీకు : 20-08-2019
 
ఆంధ్రప్రదేశ్‌ నూతన గవర్నర్‌గా బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రమాణ స్వీకారం
ప్రమాణం చేయించిన హైకోర్టు తాత్కాలిక చీఫ్‌ జస్టిస్‌
హాజరైన ముఖ్యమంత్రి జగన్‌, విపక్ష నేత చంద్రబాబు
నరసింహన్‌ స్థానంలో ఇటీవల నియమితులైన ఒడిశా నేత
ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా నియమితులైన ఒడిశా సీనియర్‌ బీజేపీ నేత బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఈరోజు ఉదయం 11.35 గంటలకు రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో బిశ్వభూషణ్‌తో హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్ర విభజన అనంతరం ఉమ్మడి రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌నే ఇన్నాళ్లు రెండు రాష్ట్రాల బాధ్యతలు చూసిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో ఇటీవల బిశ్వభూషణ్‌ నియమితులయ్యారు. కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి, విపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు.
ఉగాది నాటికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలి: ఏపీ సీఎం జగన్
ప్రభుత్వ కొనుగోళ్లు కోటి రూపాయలు దాటితే ఆ వివరాలు వెబ్ సైట్ లో ఉంచాలి: సీఎం జగన్ ఆదేశాలు
తొలిసారి సీఎంగా... త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన వైఎస్ జగన్!
మంగళగిరి కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేసిన పవన్ కల్యాణ్
తిరుమల లడ్డూలో సూది... వైవీ సుబ్బారెడ్డి సీరియస్!
మరణానికి కొన్ని గంటల ముందు.. మోదీకి ధన్యవాదాలు చెబుతూ సుష్మ ట్వీట్
సుష్మా స్వరాజ్ అంత్యక్రియల వివరాలు!
15 రోజుల వ్యవధిలో కన్నుమూసిన ఇద్దరు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రులు
వేగంగా పెరుగుతున్న శ్రీశైలం నీటిమట్టం : ప్రస్తుతం 832.3 అడుగులు
శ్రీకాకుళం నుంచి శ్రీకారం
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :1531600                      Contact Us || admin@rajadhanivartalu.com