తాజా వార్తలు RAJADHANIVARTALU.COM AP BHAVAN - LIVE - PRESS MEET by AP CM designate Sri YS Jagan Mohan Reddy – This is a rundown of the AP CM designate Sri YS Jagan Mohan Reddy at his first press meet held at AP Bhavan in New Delhi.         AP BHAVAN - LIVE - PRESS MEET by AP CM designate Sri YS Jagan Mohan Reddy – This is a rundown of the AP CM designate Sri YS Jagan Mohan Reddy at his first press meet held at AP Bhavan in New Delhi.         తారీకు : 27-05-2019
 
రేపు హైదరాబాద్ లో వైన్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు బంద్!
రేపు హనుమాన్ శోభాయాత్ర
400 సీసీ కెమెరాలు, 8 వేల మంది సిబ్బంది
భారీ బందోబస్తు ఏర్పాట్లు
శుక్రవారం నాడు హైదరాబాద్ లో హనుమాన్ శోభాయాత్ర జరగనున్న సందర్భంగా భద్రతపై దృష్టి పెట్టిన పోలీసులు భారీ ఏర్పాట్లు చేశారు. 400 సీసీ కెమెరాలు సహా, 8 వేల మంది సిబ్బందితో అనుక్షణం నిఘాను పెట్టనున్నామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. నగరంలో హనుమాన్ శోభాయాత్ర సాగే మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలుంటాయని, వైన్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లను 19వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 6 గంటల వరకూ మూసి ఉంచాలన్న ఆదేశాలు వెలువరించామని వెల్లడించారు.

జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్ తో కలిసి హనుమాన్ శోభాయాత్రపై సమీక్ష జరిపిన పోలీసు ఉన్నతాధికారులు, యాత్ర నిర్విఘ్నంగా సాగించేందుకు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. రేపు యాత్ర జరిగే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేయనున్నామని, ప్రజలు అందుకు సహకరించి, ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని సూచించారు. ఉదయం 8 గంటలకు గౌలిగూడలో యాత్ర ప్రారంభమై సాయంత్రం 7 గంటలకు సికింద్రాబాద్‌ తాడ్‌ బండ్ వీరాంజనేయస్వామి ఆలయం వద్ద ముగుస్తుందని పేర్కొన్నారు.
రేపు ప్రధాని మోదీతో వైఎస్‌ జగన్‌ భేటీ
జగన్ఓ కూలీని ఎంపీని చేశారు... అది వినగానే కన్నీళ్లు ఆగలేదు: గోరంట్ల మాధవ్
జగన్ కు పరిపాలన విషయంలో కీలక సూచనలు చేసిన జయప్రకాశ్ నారాయణ
ప్రత్యేక విమానంలో జగన్ హైదరాబాద్ పయనం
ఈ నెల 28న గుంటూరులో ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో పాల్గొననున్న చంద్రబాబు
నేడు హైదరాబాద్‌కు జగన్.. గవర్నర్, కేసీఆర్‌లతో భేటీ
బీజేపీని అవే గెలిపించాయి: అసదుద్దీన్ ఒవైసీ
ప్రమాణ స్వీకారానికి ముందు తండ్రి ఆశీస్సులు.. రేపు పులివెందులకు జగన్
కర్నూలు జిల్లాలో కూలీలకు దొరికిన వజ్రాలు.. రూ.1.4 లక్షలకు కొనుగోలు చేసిన వ్యాపారులు
30న ప్రమాణం చేసేది జగన్ ఒక్కరే.. జూన్ తొలి వారంలో మరో 20 మంది!
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :1507861                      Contact Us || admin@rajadhanivartalu.com