తాజా వార్తలు ఆంధ్ర కేసరికి ఘన నివాళి         రాజధానికి అటవీ భూమి!         తారీకు : 24-08-2017
 
పౌర సరఫరాల కార్పొరేషన్‌ కార్యాలయం ప్రారంభం
అమరావతి: ఏపీ పౌర సరఫరాల కార్పొరేషన్‌ కార్యాలయం ఎట్టకేలకు విజయవాడ వచ్చింది. ఇటీవల విభజన అంశాలు ఓ కొలిక్కి వచ్చిన నేపథ్యంలో విజయవాడలోని బందరు రోడ్డులో కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సోమవారం ఈ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్పొరేషన్‌ చైర్మన్‌ మల్లెల లింగారెడ్డి, కృష్ణా జిల్లా జడ్పీ చైర్‌పర్సన్‌ గద్దె అనురాధలతో కలిసి పూజలు చేశారు. తమ శాఖకు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏపీకి రూ.137 కోట్లు రావాల్సి ఉందన్నారు. ఆగస్టు నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు.
పనిభారం తగ్గించాలి
భూ సేకరణ పునరావాస కార్యాలయం ప్రారంభం
నేడు నెల్లూరుకు వెంకయ్య
చేనేత రంగానిది సుధీర్ఘ చరిత్ర...
గుదిబండగా ‘ఆర్టీసీ హౌస్‌’
మీ బాటే రైట్‌!
భూములిస్తాం.. కానీ..మెరుగైన ప్యాకేజీ కావాలి..
ఇరిగేషన్‌ సర్కిల్‌లో బోలెడు ఖాళీలు!
అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ వేపై పీటముడి?
రాజధానికి..రైట్..రైట్
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :113392                      Contact Us || admin@rajadhanivartalu.com