తాజా వార్తలు మేం వద్దన్నా.. కోడి పందేలా?         నేడు కావలిలో ఎన్టీఆర్ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన         తారీకు : 23-01-2018
 
ఇవి తింటే రిలాక్స్.
మనస్సు వత్తిడి అతిగా తినేస్తారు కొందరు. అస్సలా వత్తిడి వల్లే చిరాకు పరాకు ఎక్కువై ఎం తోచక తినేస్తారు. అప్పుడే డైట్ విధానాలు మారిపోతాయి జాగ్రత్త అంటారు న్యుట్రీషనిస్టులు. మనస్సులో వత్తిడి పెరిగితే క్యాలరీలు అధికంగా వుండే పదార్ధాల వైపు మనస్సు లగేస్తూ వుంటుంది. అటువంటి సమయంలో ఓ గ్లాసుడు నీళ్ళు తాగి పది నిమిషాలు వెయిట్ చేస్తే తేడా తెలుస్తుంది అంటున్నారు. ఒక కప్పు హెర్బల్ టీ ఎపిటైట్ ను సంతృప్తి కలిగించడంలో ఎంతగానో ఉపకరిస్తుంది. ఒత్తిడి సమయాల కోసం ఆకలి తీర్చగల పోషకాహార పదార్ధాలు సిద్ధంగా వుంచుకోవాలి. అప్పుడే బ్లడ షుగర్ నియంత్రణలో వుంటుంది. ద్రాక్ష, చెర్రీ, టొమాటాల వంటివి ఫ్రిజ్ లో వుంచుకోవాలి. వీటిలో చాలా తక్కువ క్యాలరీలు ఉంటాయి.
ఎన్నో లాభాలు
సూప్స్ చాలా ఆరోగ్యం.
9 గుడ్లు తినాలి.
మృదువైన చర్మం కోసం.
నీళ్ళలో తేలిక.
ఇవి విషతుల్యాలు.
భోజనం తగ్గిస్తే నష్టం.
కమ్మని కాఫీనే తాగాలి.
నిమ్మ చెక్కతో నలుపు మాయం.
మంచి కొవ్వులు.
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :199814                      Contact Us || admin@rajadhanivartalu.com