తాజా వార్తలు మేం వద్దన్నా.. కోడి పందేలా?         నేడు కావలిలో ఎన్టీఆర్ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన         తారీకు : 23-01-2018
 
అత్యుత్తమ పానీయం లస్సీ.
ఎన్నో రిపోర్టులు చూస్తూ వుంటాం. ఏ కూల్ డ్రింక్ తాగినా ఎదో ఒక సమాసే అంటాయి రీసెర్చులుమరి చల్లగా ఏం తాగాలి. దాహం వేస్తె అస్తమానం మంచినీళ్ళే అయిటే కూల్ డ్రింక్స్ తాగినా ఫ్రెష్ నెస్ ఎలా వస్తుంది. ఈ ప్రశ్నలకు సమాధానం లస్సీ అంటున్నారు ఎక్స్ పర్ట్స్. భారతదేశపు పానీయం లస్సీ. ఉప్పుతీపి తో ఎలా తాగినా అత్యుత్తమేనని ఇప్పుడు ప్రపంచం అంగీకరిస్తుంది. పండ్ల రసాలు, కృత్రిమ డ్రింక్స్ ఏవైనా సరే లస్సీ ముందు తీసికట్టే పెరుగు నుంచి తయ్యారు చేసే లస్సీ శరీరానికి సంపూర్ణ రక్షణ . ఇప్పుడు అమెరికా లోని భారతీయ రెస్టారెంట్స్ లో లస్సీ కే డిమాండ్. పెరుగుకు తాజా పండ్ల రసాలు, ఇతర దినుసులు కలిపి అందించే ఈ ఆరోగ్య పానీయం ద్వారా కాల్షియం, విటమిన్ స, ప్రోటీన్ లు సమృద్దిగా దొరుకుతాయి. అపిగా లస్సీ తాగితే బరువు పెరుగుతామనే భయం కుడా వుండదు.
ఎన్నో లాభాలు
సూప్స్ చాలా ఆరోగ్యం.
9 గుడ్లు తినాలి.
మృదువైన చర్మం కోసం.
నీళ్ళలో తేలిక.
ఇవి విషతుల్యాలు.
భోజనం తగ్గిస్తే నష్టం.
కమ్మని కాఫీనే తాగాలి.
నిమ్మ చెక్కతో నలుపు మాయం.
మంచి కొవ్వులు.
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :199773                      Contact Us || admin@rajadhanivartalu.com