తాజా వార్తలు 20 వేల ఎకరాల్లో పచ్చిమేత         హోంగార్డులవి సివిల్‌ పోస్టులే         తారీకు : 09-05-2021
 
ఎన్‌ఐఐటీ రూ.237 కోట్ల షేర్ల బైబ్యాక్‌
ఆమోదం తెలిపిన డైరెక్టర్ల బోర్డ్‌
బైబ్యాక్‌ ధర రూ.240

న్యూఢిల్లీ: ఎన్‌ఐఐటీ లిమిటెడ్‌ కంపెనీ రూ.237 కోట్ల షేర్ల బైబ్యాక్‌ ప్రతిపాదనకు ఆ కంపెనీ డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదం లభించింది. ఈ షేర్ల బైబ్యాక్‌లో భాగంగా మొత్తం 98.75 లక్షల ఈక్విటీ షేర్లను ఒక్కోటి రూ.240 ధరకు రూ.237 కోట్లకు మించకుండా కంపెనీ కొనుగోలు చేయనున్నది. టెండర్‌ ఆఫర్‌ మార్గంలో షేర్లను బైబ్యాక్‌ చేస్తామని, ఈ షేర్ల బైబ్యాక్‌ ప్రతిపాదనకు వాటాదారుల ఆమోదం పొందాల్సి ఉందని కంపెనీ తెలిపింది. గురువారం బీఎస్‌ఈలో ఎన్‌ఐఐటీ లిమిటెడ్‌ షేర్‌ రూ.200 వద్ద ముగిసింది. ఇటీవలే టీసీఎస్, విప్రో కంపెనీలు కూడా షేర్ల బైబ్యాక్‌ ఆఫర్లను ప్రకటించిన విషయం తెలిసిందే. డిసెంబర్‌ 18న మొదలై వచ్చే నెల 1న ముగిసే టీసీఎస్‌ కంపెనీ షేర్ల బైబ్యాక్‌ విలువ రూ.16,000 కోట్లు, ఇక రూ.9,550 కోట్ల విప్రో కంపెనీ షేర్ల బైబ్యాక్‌ ఈ నెల 29న మొదలై జనవరి 11న ముగుస్తుంది
రికార్డులే హద్దుగా మార్కెట్ల దూకుడు
ఎన్‌ఐఐటీ రూ.237 కోట్ల షేర్ల బైబ్యాక్‌
అదానీ బ్రాండింగ్‌... నిబంధనలకు విరుద్ధం
మూడో రోజూ ర్యాలీ బాట.. బ్యాంక్స్‌ జోరు
పేటీఎమ్‌: వరుసగా ఏడో ఏటా నష్టాలే
ఈ మొబైల్స్ వాడేవారికి గుడ్ న్యూస్
భారత్‌ బయోటెక్‌తో యూఎస్‌ కంపెనీ జత
రెండో రోజూ పసిడి, వెండి పరుగు
క్లాసులు, ఉద్యోగం కంప్యూటర్‌తోనే…
గూగుల్‌ చెల్లింపు విధానాలపై విచారణ
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :1679988                      Contact Us || admin@rajadhanivartalu.com