తాజా వార్తలు సివిల్స్‌ ఫలితాలు : తెలుగు ర్యాంకర్లపై సీఎం జగన్‌ ప్రశంసలు         వెలుగుచూస్తున్న తహసీల్దార్‌ అక్రమాలు.         తారీకు : 10-08-2020
 
ఐపీఎల్‌...దేశ ప్రజల మానసిక స్థితిని మార్చుతుంది:గంభీర్‌
ముంబై:ఐపీఎల్‌–13వ సీజన్‌ మొదలైతే దేశం మానసికస్థితి కాస్త మారుతుందని భారత మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ అన్నాడు.కరోనా విలయతాండవంతో దేశంలో ఒక విధమైన భయానక, ఆందోళనకర వాతావరణం నెలకొందని...ఇలాంటి సమయంలో లీగ్‌ జరిగితే దేశ ప్రజలకు క్రికెట్‌ ద్వారా సాంత్వన లభిస్తుందని చెప్పాడు.ఆటతో జాతి మానసిక స్థితి మారుతుందని కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మాజీ సారథి గంభీర్‌ అన్నాడు.‘13వ సీజన్‌ ఎక్కడ జరుగుతుందనేది అప్రస్తుతం. ముందు జరగడమే ముఖ్యం.
మన ప్రజల దృష్టి ఆటలపై పడితే ఇప్పుడున్న దుస్థితి మారుతుంది.క్రికెట్‌ నుంచి లభించే ఊరట జాతి మోమునే మార్చేస్తుంది. ఏ ఫ్రాంచైజీ గెలుస్తారు,ఎవరు బాగా ఆడుతున్నారు,ఎవరెక్కువ వికెట్లు తీస్తున్నారు అనే పట్టింపుల కన్నా...దేశ మానసిక స్థితి మారుతుంది.ఇప్పుడు నెలకొన్న భయాందోళనల దృష్ట్యా ఈ లీగ్‌ గతంలో జరిగిన లీగ్‌లకంటే గొప్పదవుతుంది.దేశానికి సాంత్వన చేకూరుస్తుంది’అని అన్నాడు.యూఏఈ ఆతిథ్యమివ్వనున్న ఈ లీగ్‌ సెప్టెంబర్‌ 19 నుంచి నవంబర్‌ 8 వరకు జరుగుతుంది.
బంగారం- వెండి.. రికార్డులే రికార్డులు.
గూగుల్‌ పిక్సెల్‌ 4a @26000!
సెప్టెంబరు 15 నాటికి మైక్రోసాఫ్ట్‌ చేతికి టిక్‌టాక్‌
250 పాయింట్ల లాభంతో సెన్సెక్స్‌ ప్రారంభం.
ఐపీఎల్‌...దేశ ప్రజల మానసిక స్థితిని మార్చుతుంది:గంభీర్‌
సోమవారం నుంచి మైండ్‌స్పేస్‌ రీట్‌ ఐపీవో.
కోరమాండల్‌ లాభం 301 శాతం జంప్‌
వారాంతాన యూఎస్‌ మార్కెట్లు డౌన్‌
రియల్‌మి నుంచి బడ్జెట్‌ ఫోన్‌
ఆర్‌ఐఎల్‌- రోజారీ బయోటెక్‌ రయ్‌రయ్‌
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :1614718                      Contact Us || admin@rajadhanivartalu.com