తాజా వార్తలు సివిల్స్‌ ఫలితాలు : తెలుగు ర్యాంకర్లపై సీఎం జగన్‌ ప్రశంసలు         వెలుగుచూస్తున్న తహసీల్దార్‌ అక్రమాలు.         తారీకు : 10-08-2020
 
కోరమాండల్‌ లాభం 301 శాతం జంప్‌
హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఎరువుల తయారీ సంస్థ కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ జూన్‌ త్రైమాసికం కన్సాలిడేటెడ్‌ ఫలితాల్లో నికరలాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 301 శాతం అధికమై రూ.250 కోట్లు నమోదు చేసింది. నెట్‌ ప్రాఫిట్‌ మార్జిన్‌ 4.87 శాతం పెరిగి 7.8 శాతంగా ఉంది. ఎబిటా 113 శాతం హెచ్చి రూ.415 కోట్లుంది. టర్నోవరు రూ.2,141 కోట్ల నుంచి రూ.3,224 కోట్లకు దూసుకెళ్లింది.

ఒకవైపు కోవిడ్‌–19 మహమ్మారి ఉన్నప్పటికీ ఉత్తమ ఫలితాలు నమోదు చేశామని సంస్థ ఎండీ సమీర్‌ గోయల్‌ ఈ సందర్భంగా తెలిపారు. నూట్రియెంట్‌ మరియు అనుబంధ విభాగాలు మెరుగైన పనితీరు కనబరిచాయని చెప్పారు. ఫాస్ఫాటిక్‌ ఫెర్టిలైజర్‌ విక్రయాలు 75 శాతం అధికమైందని వెల్లడించారు. మార్కెట్‌ వాటా 13.2 నుంచి 16 శాతానికి ఎగబాకిందని పేర్కొన్నారు.
బంగారం- వెండి.. రికార్డులే రికార్డులు.
గూగుల్‌ పిక్సెల్‌ 4a @26000!
సెప్టెంబరు 15 నాటికి మైక్రోసాఫ్ట్‌ చేతికి టిక్‌టాక్‌
250 పాయింట్ల లాభంతో సెన్సెక్స్‌ ప్రారంభం.
ఐపీఎల్‌...దేశ ప్రజల మానసిక స్థితిని మార్చుతుంది:గంభీర్‌
సోమవారం నుంచి మైండ్‌స్పేస్‌ రీట్‌ ఐపీవో.
కోరమాండల్‌ లాభం 301 శాతం జంప్‌
వారాంతాన యూఎస్‌ మార్కెట్లు డౌన్‌
రియల్‌మి నుంచి బడ్జెట్‌ ఫోన్‌
ఆర్‌ఐఎల్‌- రోజారీ బయోటెక్‌ రయ్‌రయ్‌
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :1614710                      Contact Us || admin@rajadhanivartalu.com