తాజా వార్తలు కరోనా కట్టడికి ఏపీ సర్కారు చర్యలు అభినందనీయం: బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ         తెలుగు రాష్ట్రాల మధ్య సరిహద్దుల బంద్... నిలిచిన వందలాది వాహనాలు!         తారీకు : 07-04-2020
 
‘వాలెంటైన్స్ డే’ సందర్భంగా ఇండిగో ఎయిల్ లైన్స్ ప్రత్యేక ఆఫర్
రూ.999కే విమాన టికెట్
ఈ నెల 14న ముగియనున్న బుకింగ్ గడువు
మార్చి 1 నుంచి సెప్టెంబర్ 30 మధ్య ప్రయాణించాలని నిబంధన
వాలెంటైన్స్ డే సందర్భంగా ఇండిగో ఎయిర్ లైన్స్ సంస్థ తమ విమానాల్లో దేశంలోని పలు ప్రాంతాలకు ప్రయాణించడానికి ప్రత్యేక తగ్గింపు ఆఫర్లను ప్రకటించింది. రూ.999 కే టికెట్ ను అందిస్తూ.. వాలెంటైన్స్ డే ఆఫర్ ను ఇస్తోంది. ఈ ఆఫర్ లో భాగంగా ప్రయాణికులు ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించింది.

ఈ ఆఫర్ కోసం తమ సంస్థ మొత్తం పది లక్షల సీట్లను కేటాయించిందని తెలిపింది. ఈ ఆఫర్ టికెట్లను బుక్ చేసుకున్నవారు మార్చి 1 నుంచి సెప్టెంబర్ 30 మధ్య కాలంలో ప్రయాణించాల్సి ఉంటుందని ఇండిగో సంస్థ వెల్లడించింది.
కొనసాగుతున్న భయాలు.. వరుసగా నాలుగో రోజూ నష్టపోయిన మార్కెట్లు
స్టాక్ మార్కెట్: నాలుగు రోజుల్లో రూ. 19 లక్షల కోట్ల నష్టం... నేడు రూ. 2 లక్షల కోట్ల లాభం!
మరోసారి రూ. 40 వేలు దాటిన పది గ్రాముల బంగారం ధర!
కరోనా భయాలను పక్కనపెట్టి దూసుకుపోయిన మార్కెట్లు
పేకమేడలా... మరో బ్లాక్ థర్స్ డే... 2 వేల పాయింట్లు పతనమైన సెన్సెక్స్!
ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరైన అనిల్ అంబానీ!
కొనసాగుతున్న భయాలు.. వరుసగా నాలుగో రోజూ నష్టపోయిన మార్కెట్లు
బేకరీలో కరోనా వైరస్‌ కేక్‌లు...అచ్చంగా అదే రూపంలో అమ్మకం!
కుప్పకూలిన ప్రైవేట్ సెక్టార్ బ్యాంకుల షేర్లు.. మార్కెట్లలో మరో భారీ పతనం!
26, 27 తేదీల్లో బ్యాంకులు పనిచేస్తాయి...వరుస సెలవులు లేవు: ఉద్యోగ సంఘాలు
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :1585557                      Contact Us || admin@rajadhanivartalu.com