తాజా వార్తలు ఏపీ ప్రభుత్వం ఈ అంశాలపైనా దృష్టిపెట్టాలి : విశ్రాంత ఐఏఎస్‌ ఐవైఆర్‌         'దిశ యాప్' సత్వర స్పందనకు... యావత్ పోలీస్ విభాగాన్ని అభినందించిన సీఎం జగన్         తారీకు : 20-02-2020
 
ఎయిర్ టెల్ రూ.179 ప్లాన్ తో లైఫ్ ఇన్సూరెన్స్... ఎలాంటి పత్రాలు అవసరంలేదు!
మొబైల్ ఆపరేటర్ల మధ్య పోటీ
వినూత్న ప్లాన్లతో యూజర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నం
రూ.2 లక్షల బీమాతో ఎయిర్ టెల్ కొత్త ప్లాన్
భారత్ టెలికాం రంగంలో జియో ప్రవేశం తర్వాత విప్లవాత్మక మార్పులు వచ్చాయి. మొబైల్ ఆపరేటర్ల మధ్య పోటీ తీవ్రమైంది. వినియోగదార్లను ఆకట్టుకునేందుకు వినూత్నమైన ప్లాన్లను తీసుకువస్తున్నారు. తాజాగా ఎయిర్ టెల్ రూ.179 ప్లాన్ తో జీవిత బీమా సౌకర్యం అందిస్తోంది.

ఈ ప్లాన్ విలువ రూ.179 కాగా, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తీసుకుంటే ఏ నెట్ వర్క్ కు అయినా అన్ లిమిటెడ్ కాలింగ్, 2జీబీ డేటా, 300 ఎస్సెమ్మెస్ లు లభిస్తాయి. అంతేకాదు, భారతీ ఆక్సా లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా రూ.2 లక్షల బీమా సదుపాయం కలుగుతుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఎలాంటి పత్రాలు సమర్పించాల్సిన అవసరంలేదు. ఎయిర్ టెల్ ఈ బీమాకు సంబంధించిన డిజిటల్ డాక్యుమెంట్స్ ను వినియోగదారుడికి నేరుగా పంపిస్తుంది. కావాలనుకుంటే పేపర్ డాక్యుమెంట్ రూపంలోనూ పత్రాలు అందిస్తారు.
చేతులు జోడించి అభ్యర్థిస్తున్నా.. మీ డబ్బు మీరు వెనక్కి తీసుకోండి: విజయ్ మాల్యా
ఈ వారాన్ని నష్టాలతో ముగించిన మార్కెట్లు
హీరో స్ప్లెండర్ ప్లస్ బీఎస్-6 మోడల్ ఎలా ఉందో చూడండి!
మార్కెట్లోకి బీఎస్-6 తో కూడిన ‘బజాజ్ పల్సర్ 150 బైక్’
‘వాలెంటైన్స్ డే’ సందర్భంగా ఇండిగో ఎయిల్ లైన్స్ ప్రత్యేక ఆఫర్
భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు
భలే భలే బుల్లి కారు...యూపీ ఆటో ఎక్స్‌పోలో ప్రత్యేక ఆకర్షణ!
నా ఆస్తి విలువ సున్నా... చేతులెత్తేసిన అనిల్ అంబానీ!
భారత్‌లోని ఆటో పరిశ్రమను వణికిస్తున్న కరోనా వైరస్.. పరిశ్రమ వర్గాల ఆందోళన
మళ్లీ విధులకు హాజరవుతున్న చైనా ఉద్యోగులు, కార్మికులు.. లాభాల్లో ముగిసిన మార్కెట్లు
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :1578456                      Contact Us || admin@rajadhanivartalu.com