తాజా వార్తలు మద్యం షాపుల లైసెన్సు రెన్యువల్         అమ్మ, పాప కోనేటిలో దూకుతున్నారు..రా తాతా..!         తారీకు : 28-09-2020
 
ఫ్లాట్ గా ముగిసిన నేటి మార్కెట్లు
8 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
7 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
6 శాతానికి పైగా నష్టపోయిన యస్ బ్యాంక్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు ఫ్లాట్ గా ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 8 పాయింట్లు లాభపడి 40,802కి పెరిగింది. నిఫ్టీ 7 పాయింట్లు నష్టపోయి 12,048కి దిగింది. టెలికాం, ఎనర్జీ, మెటల్ సూచీలు లాభాలను నమోదు చేశాయి.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
భారతి ఎయిర్ టెల్ (3.67%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (2.28%), ఏసియన్ పెయింట్స్ (1.94%), కొటక్ మహీంద్ర బ్యాంక్ (1.15%), మహీంద్రా అండ్ మహీంద్రా (0.79%).

టాప్ లూజర్స్:
యస్ బ్యాంక్ (-6.22%), బజాజ్ ఫైనాన్స్ (-3.04%), ఓఎన్జీసీ (-2.73%), సన్ ఫార్మా (-2.17%), మారుతి సుజుకి (-1.77%).
గ్రాన్యూల్స్‌పై పీఈ దిగ్గజాల కన్ను!
కాఫీడే వెండింగ్ వ్యాపారంపై టాటా కన్ను
బంగారం- వెండి- పతనం నుంచి రికవరీ
రెండు దశాబ్దాలలో.. రికార్డ్‌ లిస్టింగ్స్‌.
గుడ్ న్యూస్ చెప్పిన టిమ్ కుక్
లాభాలతో షురూ- ఫార్మా హైజంప్‌
అటూఇటుగా.. బంగారం- వెండి
బంగారం- వెండి.. జోరు
వాటికి నిబంధనలు అవసరం లేదు : ట్రాయ్
జేబీ కెమ్‌- ఏడీఎఫ్‌ ఫుడ్స్‌.. హైజంప్‌
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :1632330                      Contact Us || admin@rajadhanivartalu.com