తాజా వార్తలు సకాలంలో ఆరోగ్యశ్రీ బిల్లులు : సీఎం జగన్‌         అఖిల‌ప్రియ భ‌ర్త పీఎస్ అరెస్ట్‌         తారీకు : 25-05-2020
 
ముగిసిన పండుగ సీజన్... తగ్గిన బంగారం ధర
10 గ్రాముల బంగారం ధర రూ.38,857
ఒక్కరోజే రూ.548 తగ్గుదల నమోదు
వెండి కిలో ధర రూ.47,090
దేశంలో పండుగ సీజన్ పూర్తికావడంతో బంగారం ధర తగ్గింది. మరోవైపు అమెరికా, చైనా మధ్య వాణిజ్య చర్చలు ప్రారంభం కానున్నట్లు వార్తలు వస్తుండటంతో ఆ ప్రభావం అంతర్జాతీయ స్థాయిలో పసిడి ధరలపై పడింది. దీంతో దేశంలోని మార్కెట్లలో పసిడి ధరలు తగ్గాయి. ఈరోజు ఒక్కరోజే 10 గ్రాముల బంగారం ధర రూ. 548 తగ్గి రూ.38,857కు చేరింది. గతవారం ఈ ధర 39వేల రూపాయలకు పైగా పలికింది. వెండి ధర కూడా క్షీణించింది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.1,190 తగ్గి రూ.47,090కు చేరింది.
ట్విటర్‌ సంచలన నిర్ణయం
కొనసాగుతున్న భయాలు.. వరుసగా నాలుగో రోజూ నష్టపోయిన మార్కెట్లు
స్టాక్ మార్కెట్: నాలుగు రోజుల్లో రూ. 19 లక్షల కోట్ల నష్టం... నేడు రూ. 2 లక్షల కోట్ల లాభం!
మరోసారి రూ. 40 వేలు దాటిన పది గ్రాముల బంగారం ధర!
కరోనా భయాలను పక్కనపెట్టి దూసుకుపోయిన మార్కెట్లు
పేకమేడలా... మరో బ్లాక్ థర్స్ డే... 2 వేల పాయింట్లు పతనమైన సెన్సెక్స్!
ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరైన అనిల్ అంబానీ!
కొనసాగుతున్న భయాలు.. వరుసగా నాలుగో రోజూ నష్టపోయిన మార్కెట్లు
బేకరీలో కరోనా వైరస్‌ కేక్‌లు...అచ్చంగా అదే రూపంలో అమ్మకం!
కుప్పకూలిన ప్రైవేట్ సెక్టార్ బ్యాంకుల షేర్లు.. మార్కెట్లలో మరో భారీ పతనం!
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :1592871                      Contact Us || admin@rajadhanivartalu.com