తాజా వార్తలు క్యాన్సర్ బాధితురాలికి బాలకృష్ణ ఆత్మీయ పరామర్శ         ఏపీలో పలు కమిటీల ఏర్పాటు... చైర్మన్ల నియామకం         తారీకు : 14-11-2019
 
షియోమీ నుంచి సంచలన ఫోన్
భారీ సామర్థ్యమున్న కెమెరా ఫోన్ గా రికార్డు
త్వరలో మార్కెట్లోకి రానున్న‘ఎంఐ నోట్ 10’
టీజర్ ను విడుదల చేసిన కంపెనీ
ప్రపంచలోనే తొలిసారిగా 108 మెగాపిక్సల్ కెమెరా సామర్థ్యం తో కూడిన స్మార్ట్ ఫోన్ ను షియోమీ లాంచ్ చేయడానికి సన్నద్ధమయింది. ‘ఎంఐ నోట్ 10’ పేర మార్కెట్లోకి రానున్న ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన టీజర్ ను కంపెనీ విడుదల చేసింది. 108 మెగా పిక్సల్ సామర్థ్యంతో ఒక స్మార్ట్ ఫోన్ ను విడుదల చేయడం ప్రపంచంలోనే ఇది తొలిసారి. ఈ ఘనత తమకే దక్కనుందని సదరు కంపెనీ తెలుపుతోంది. అయితే, ఫోన్ విడుదల తేదీని కంపెనీ టీజర్లో ప్రకటించలేదు.

ఫోన్ వెనక 108 మెగాపిక్సల్ తో కూడిన పెంటా కెమెరా యూనిట్ ఉంటుంది. ఇందులో 108 మెగాపిక్సల్ కెమెరా, 117 డిగ్రీలతో కూడిన 20 మెగాపిక్సల్ అల్ట్రావైడ్ కెమెరా, ఒక టెలిఫొటో లెన్స్, మాక్రో కెమెరా, 12 ఎంపీ పోర్ట్ రైట్ షూటర్ ఉన్నాయి. టెలిఫొటో లెన్స్ కు 10 ఎక్స్ హైబ్రిడ్ జూమ్, 50 ఎక్స్ డిజిటల్ జూమ్ చేసే సామర్థ్యం ఉంది.ఇక ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సల్ సామర్థ్యం కలిగి ఉంటుంది.
ఫ్లాట్ గా ముగిసిన మార్కెట్లు.. ఐటీకి నష్టాలు, బ్యాంకులకు లాభాలు
బీఎస్ఎన్ఎల్ వీఆర్ఎస్ కు అన్యూహ్య స్పందన.. ఇప్పటి వరకు 70 వేల దరఖాస్తులు!
మనేసర్ ప్లాంట్ ను నిరవధికంగా మూసివేసిన హోండా!
ఆయనకు స్వప్రయోజనాలే ముఖ్యం... ఇన్ఫోసిస్ సీఈఓపై మరో ఆరోపణల లేఖ!
కూపన్ కోడ్‌లో పొరపాటు.. అమెజాన్‌ను ఖాళీ చేసిన వినియోగదారులు.. కోట్లాది రూపాయల నష్టం!
దూసుకుపోయిన మార్కెట్లు.. ట్రేడింగ్ ఆద్యంతం లాభాలే!
ముగిసిన పండుగ సీజన్... తగ్గిన బంగారం ధర
షియోమీ నుంచి సంచలన ఫోన్
2019లో భారత్ వృద్ధిరేటు 6.1 శాతం !.. ఐఎంఎఫ్ ముందస్తు అంచనా
మార్కెట్లకు ఈరోజు కూడా లాభాలే!
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :1548452                      Contact Us || admin@rajadhanivartalu.com