తాజా వార్తలు మహాత్మాగాంధీ సిద్ధాంతాలను అనుసరించడమే నా లక్ష్యం: టీజీ వెంకటేశ్         ఏపీలో ఇ-ప్రొక్యూర్ మెంట్ పోర్టల్ పై కార్యాచరణ ప్రారంభం         తారీకు : 16-10-2019
 
బ్యాంకు రుణగ్రహీతలకు శుభవార్త... మరోసారి వడ్డీరేట్లను తగ్గించిన ఆర్బీఐ
రెపో రేట్ పావుశాతం తగ్గింపు
5.15 శాతంగా వడ్డీరేటు
తక్కువ వడ్డీతో లోన్లు లభ్యమయ్యే అవకాశం!
బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) రెపో రేట్ తగ్గించిన నేపథ్యంలో లోన్లు తక్కువ వడ్డీతో లభ్యం కానున్నాయి. ఇవాళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ అధ్యక్షతన జరిగిన పరపతి విధాన కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడున్న 5.40 శాతం రెపో రేటును పావు శాతం వరకు తగ్గించారు. తద్వారా కొత్త వడ్డీరేటు 5.15 శాతం అయింది. దీంతో పాటు రివర్స్ రెపో రేటును 4.90గా సవరిస్తూ తాజా నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలో వృద్ధిరేటు తిరిగి పుంజుకోవడానికి తమ నిర్ణయాలు తోడ్పడతాయని భావిస్తున్నట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ఇటీవల ఆర్బీఐ రెపో రేటును తగ్గించడం ఇది వరుసగా ఐదో సారి.
'జియో 6 పైసల' ఎఫెక్ట్... దూసుకెళుతున్న టెల్కో ఈక్విటీలు!
ఫ్రాడ్ కేసులో రాన్ బాక్సీ సింగ్ సోదరుల అరెస్ట్
బ్యాంకు రుణగ్రహీతలకు శుభవార్త... మరోసారి వడ్డీరేట్లను తగ్గించిన ఆర్బీఐ
పీఎంసీ బ్యాంకులో రూ. 6,500 కోట్ల కుంభకోణం... మాజీ ఎండీ అరెస్ట్!
ఎస్‌బీఐ ఏటీఎంల నుంచి కనుమరుగు కానున్న రూ.2000 నోటు!
దసరా కానుకగా కొత్త కారు తీసుకువచ్చిన మారుతి
భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు.. 22 శాతానికి పైగా పతనమైన యస్ బ్యాంక్
పండుగ వేళ జియో బంపర్ ఆఫర్
మార్కెట్ లో బంగారం, వెండి ధరలు
ఉదయం నుంచి మార్కెట్ల ఊగిసలాట.. చివరికి నష్టాల్లో ముగింపు
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :1544844                      Contact Us || admin@rajadhanivartalu.com