తాజా వార్తలు చంద్రబాబుకు మొత్తం 97 మంది భద్రతా సిబ్బందిని కొనసాగించాలి.. హైకోర్టు తీర్పు!         ఏపీ పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాల్సిందే!: సీఎం జగన్ స్పష్టీకరణ         తారీకు : 20-08-2019
 
బ్యాంకింగ్, ఆటో స్టాకుల అండతో లాభాల్లో ముగిసిన మార్కెట్లు
277 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
86 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
5 శాతం పైగా లాభపడ్డ యస్ బ్యాంక్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. బ్యాంకింగ్, ఆటో స్టాకుల అండతో లాభాలను మూటగట్టుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 277 పాయింట్లు లాభపడి 36,977కి పెరిగింది. నిఫ్టీ 86 పాయింట్లు ఎగబాకి 10,948 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
యస్ బ్యాంక్ (5.30%), టెక్ మహీంద్రా (3.97%), బజాజ్ ఫైనాన్స్ (3.41%), భారతి ఎయిర్ టెల్ (3.18%), ఏసియన్ పెయింట్స్ (2.74%).

టాప్ లూజర్స్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-1.52%), టీసీఎస్ (-1.47%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-1.31%), టాటా మోటార్స్ (-0.97%), బజాజ్ ఆటో (-0.77%).
రిలయన్స్ దెబ్బకు కుదేలైన ఇతర టెలికాం షేర్లు.. కుప్పకూలిన మార్కెట్లు
5జీ ఐఫోన్... ఎన్నో స్పెషల్స్ తో 11వ తరం ఫోన్ వచ్చేస్తోంది!
మెటల్, ఎనర్జీ, బ్యాంకింగ్ షేర్ల అండగో నష్టాల నుంచి బయటపడ్డ మార్కెట్లు
బ్యాంకింగ్, ఆటో స్టాకుల అండతో లాభాల్లో ముగిసిన మార్కెట్లు
భగ్గుమన్న బంగారం ధర... పది గ్రాములు రూ. 37 వేలు!
భారత్ లో కొత్త స్పోర్ట్స్ మోడల్ ను విడుదల చేసిన హ్యుందాయ్
వార్షిక వేతనంలో సరికొత్త రికార్డు... వారణాసి ఐఐటీ టెక్కీకి రూ. 1.52 కోట్ల ఆఫర్!
‘కాఫీ డే’ సిద్ధార్థలాగే నన్నూ వేధిస్తున్నారు : విజయ్‌మాల్యా
లాభాల్లో ముగిసిన మార్కెట్లు.. ఈరోజు కూడా కుప్పకూలిన కాఫీ డే షేర్లు
పదేళ్ల తరువాత వడ్డీ రేట్లు తగ్గించిన అమెరికా... ప్రపంచ మార్కెట్లు డౌన్!
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :1531587                      Contact Us || admin@rajadhanivartalu.com