తాజా వార్తలు సత్వరమే పెండింగ్‌ పనులు పూర్తి         ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు నిరాశ.. వచ్చే ఏడాది ఐదు పండుగలు ఆదివారమే!         తారీకు : 14-12-2019
 
భారత్ లో కొత్త స్పోర్ట్స్ మోడల్ ను విడుదల చేసిన హ్యుందాయ్
ఎక్స్ షోరూమ్ ధర రూ.12.78 లక్షలు
ఎస్ యూవీ సెగ్మెంట్లో గట్టి పోటీ ఇస్తుందని అంచనా
రెండు రంగుల్లో లభ్యం
హ్యుందాయ్ కార్లకు భారత్ లో విపరీతమైన గిరాకీ ఉన్న సంగతి తెలిసిందే. అన్ని వర్గాల వారికీ అందుబాటులో ఉండే కార్లతో హ్యుందాయ్ భారత మార్కెట్లో పట్టు సాధించింది. ఈ దక్షిణ కొరియా కార్ల దిగ్గజం తాజాగా క్రెటా స్పోర్ట్స్ మోడల్ కారును భారత్ లో ప్రవేశపెట్టింది. ఎస్ యూవీ సెగ్మెంట్లో ఇది ఇతర కంపెనీ కార్లకు గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు. క్రెటా స్పోర్ట్స్ కారు ఎక్స్ షోరూమ్ ధర రూ.12.78 లక్షలు. పెట్రోల్, డీజిల్ రెండు వెర్షన్లలో లభిస్తుంది.

కాగా, రూఫ్ టాప్ నలుపు రంగులో, మిగిలిన భాగం తెలుపు రంగులో ఉండే మోడల్ కు అదనంగా రూ.11,000 చెల్లించాల్సి ఉంటుంది. ఫాంటమ్ బ్లాక్, పోలార్ వైట్ మోడళ్లలో ఈ కారు లభ్యమవుతుంది. ఆపిల్ కార్ ప్లే, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ వ్యవస్థ, ఆటోమేటిక్ క్లయిమేట్ కంట్రోల్, వైర్ లెస్ చార్జింగ్, గ్రిల్ ప్రొటెక్టెడ్ ప్రొజెక్టర్ హెడ్ లైట్స్ దీని ప్రత్యేకతలు.
జియో కాల్, డేటా చార్జీల పెంపు.. ఇప్పటికే పెంచిన వొడాఫోన్, ఎయిర్ టెల్!
వివాహానికి దీర్ఘకాల రుణాలు.. ఆర్థిక సంస్థల మరో ముందడుగు
కార్వీపై ఎన్ఎస్ఈ వేటు.. ట్రేడింగ్ లైసెన్స్ సస్పెన్షన్
ఫ్లాట్ గా ముగిసిన నేటి మార్కెట్లు
ఫ్లాట్ గా ముగిసిన మార్కెట్లు.. ఐటీకి నష్టాలు, బ్యాంకులకు లాభాలు
బీఎస్ఎన్ఎల్ వీఆర్ఎస్ కు అన్యూహ్య స్పందన.. ఇప్పటి వరకు 70 వేల దరఖాస్తులు!
మనేసర్ ప్లాంట్ ను నిరవధికంగా మూసివేసిన హోండా!
ఆయనకు స్వప్రయోజనాలే ముఖ్యం... ఇన్ఫోసిస్ సీఈఓపై మరో ఆరోపణల లేఖ!
కూపన్ కోడ్‌లో పొరపాటు.. అమెజాన్‌ను ఖాళీ చేసిన వినియోగదారులు.. కోట్లాది రూపాయల నష్టం!
దూసుకుపోయిన మార్కెట్లు.. ట్రేడింగ్ ఆద్యంతం లాభాలే!
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :1557845                      Contact Us || admin@rajadhanivartalu.com