తాజా వార్తలు ఓటే ఆయుధం!         కార్తీక సోమవారం...శివాలయాలు కిటకిట         తారీకు : 23-10-2017
 
ఏఆర్‌ రెహ్మాన్‌ సంస్థతో యాపిల్‌ మ్యూజిక్‌ జట్టు
న్యూఢిల్లీ: మ్యాక్‌ ల్యాబ్స్‌ ఏర్పాటు కోసం మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఏఆర్‌ రెహ్మాన్‌ నెలకొల్పిన కేఎం మ్యూజిక్‌ కన్జర్వేటరీస్‌ (కేఎంఎంసీ)తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు యాపిల్‌ మ్యూజిక్‌ వెల్లడించింది. యాపిల్‌కి చెందిన ప్రొఫెషనల్‌ మ్యూజిక్‌ యాప్‌ లాజిక్‌ ప్రో ఎక్స్‌తో స్వరాల రూపకల్పన చేయడంలో మ్యాక్‌ ల్యాబ్స్‌లో శిక్షణనిస్తారు. ప్రస్తుతం చెన్నైలో ఒక సెంటర్‌ ఉండగా.. ముంబైలో మరోటి ఏర్పాటు చేయనున్నట్లు యాపిల్‌ తెలిపింది.

ఆర్థికంగా వెనుకబడిన వారికి చేయూతనిచ్చేందుకు 10 మ్యూజికల్‌ స్కాలర్‌షిప్‌లు కూడా ఇస్తున్నట్లు యాపిల్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (ఇంటర్నెట్‌ సాఫ్ట్‌వేర్‌ అండ్‌ సర్వీసెస్‌) ఎడీ క్యూ తెలిపారు. ఏఆర్‌ రెహ్మాన్‌ 2008లో కేఎం మ్యూజిక్‌ కన్జర్వేటరీని నెలకొల్పారు. హిందుస్తాని, వెస్టర్న్‌ క్లాసికల్‌ సంగీతం, మ్యూజిక్‌ టెక్నాలజీ మొదలైన వాటిలో ఇందులో శిక్షణనిస్తున్నారు. దాదాపు ఇరవై ఏళ్లుగా తాను లాజిక్‌ ప్రో అప్లికేషన్‌ని ఉపయోగిస్తున్నట్లు రెహ్మాన్‌ చెప్పారు.
బీఎండబ్ల్యూ కొత్త ‘గ్రాన్‌ టురిస్మో ఎం స్పోర్ట్‌’
కంటెంట్‌పై బాధ్యత వాటిదే
ఈ రోజు ధన త్రయోదశి.. కిటకిటలాడుతున్న బంగారం దుకాణాలు!
4జీ వీఓఎల్‌టీఈ ఫీచ‌ర్ ఫోన్‌ను ఆవిష్క‌రించిన బీఎస్ఎన్ఎల్‌... ధ‌ర రూ. 2,200
దివాళి ఆఫర్‌ : కార్లపై భారీ డిస్కౌంట్లు
భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
రిలయన్స్ దూసుకొస్తోంది.. ఫ్లిప్ కార్ట్, అమెజాన్ లకు ఇక పెద్ద పోటీనే!
స్టాక్‌ మార్కెట్లో థౌజండ్‌వాలా
ఆధార్‌ లింక్‌ చేశారా?
బంగారం దిగుమతులు రెండింతలు
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :146259                      Contact Us || admin@rajadhanivartalu.com