తాజా వార్తలు ఓటే ఆయుధం!         కార్తీక సోమవారం...శివాలయాలు కిటకిట         తారీకు : 23-10-2017
 
మళ్లీ తగ్గిన శాంసంగ్ ‘సీ9 ప్రొ’ ధర!
గతంలో రూ.5 వేలు తగ్గించిన శాంసంగ్
ఇప్పుడు మరోమారు తగ్గింపు ప్రకటన
ఈ-కామర్స్ స్టోర్లలోనూ అందుబాటులో..
ప్రముఖ మొబైల్ మేకర్ శాంసంగ్ ఇటీవల విడుదల చేసిన ‘సీ9 ప్రొ’ మొబైల్ ధరను మరోమారు భారీగా తగ్గించింది. 6జీబీ ర్యామ్‌తో శాంసంగ్ నుంచి వచ్చిన తొలి ఫోన్ ఇది. జనవరిలో ఈ ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. దీని అసలు ధర రూ.36,900 కాగా, జూన్‌లో రూ. 5వేలను తగ్గించింది. దీంతో రూ.31,900కే అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు దానిపై మరో రూ.2 వేలు తగ్గించి రూ.29,900కే అందిస్తున్నట్టు ప్రకటించింది. శాంసంగ్ స్టోర్లు, ఈ-కామర్స్ సైట్ల నుంచి శాంసంగ్ ‘సీ 9 ప్రొ’ను కొనుగోలు చేసుకోవచ్చని తెలిపింది.

ఫీచర్లు : ఆరంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే, 6 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమొరీ, 256 జీబీ వరకు పెంచుకునే వెసులుబాటు, ఆండ్రాయిడ్ మార్ష్ మాలో ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా-కోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 653 ప్రాసెసర్, ముందు, వెనక 16 ఎంపీ కెమెరాలు, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ
బీఎండబ్ల్యూ కొత్త ‘గ్రాన్‌ టురిస్మో ఎం స్పోర్ట్‌’
కంటెంట్‌పై బాధ్యత వాటిదే
ఈ రోజు ధన త్రయోదశి.. కిటకిటలాడుతున్న బంగారం దుకాణాలు!
4జీ వీఓఎల్‌టీఈ ఫీచ‌ర్ ఫోన్‌ను ఆవిష్క‌రించిన బీఎస్ఎన్ఎల్‌... ధ‌ర రూ. 2,200
దివాళి ఆఫర్‌ : కార్లపై భారీ డిస్కౌంట్లు
భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
రిలయన్స్ దూసుకొస్తోంది.. ఫ్లిప్ కార్ట్, అమెజాన్ లకు ఇక పెద్ద పోటీనే!
స్టాక్‌ మార్కెట్లో థౌజండ్‌వాలా
ఆధార్‌ లింక్‌ చేశారా?
బంగారం దిగుమతులు రెండింతలు
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :146249                      Contact Us || admin@rajadhanivartalu.com