తాజా వార్తలు ఓటే ఆయుధం!         కార్తీక సోమవారం...శివాలయాలు కిటకిట         తారీకు : 23-10-2017
 
రూ.1399కే ఎయిర్‌టెల్ స్మార్ట్ ఫోన్
ఢిల్లీ: టెలికాం మార్కెట్‌లోకి రూ.1399కే ఎయిర్‌టెల్ ఓ స్మార్ట్ ఫోన్ తీసుకొస్తోంది. కార్బన్ మొబైల్స్‌తో జట్టుకట్టి ‘మేరా పెహ్లా 4జీ స్మార్ట్ ఫోన్’ పేరిట ఏ40 మొబైల్‌ను అందించనుంది. టెలికాంరంగంలో దూసుకుపోతున్న జియోకు పోటీగా ఈ మొబైల్‌ను తీసుకువస్తోంది. దీని మార్కెట్ ధర రూ.3499. అయితే ఎయిర్‌టెల్ రూ.2.899కే విక్రయించనుంది. ఈ మొత్తంలో రూ.1500లను మూడేళ్ల తర్వాత తిరిగి వినియోగదారులకు ఇవ్వనుంది. దీంతో ఈ ఫోన్ 1399‌కే దక్కనుంది. క్యాష్ బ్యాక్ కోసం వినియోగదారులు తొలి 18 నెలల్లో దాదాపు 3వేల రూపాయల వరకూ రీఛార్జి చేయాలి. అప్పడు తొలి విడతగా రూ.500 పొందుతారు. ఆ తర్వాత 18 నెలలకూ అంతేవిధంగా రీఛార్జి చేస్తే మిగిలిన రూ.1000లు కూడా క్యాష్ బ్యాక్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ కోసం ఎయిర్‌టెల్ కంపెనీ ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటించింది. నెలకు రూ.169 రీచార్జితో అన్ లిమిటెడ్ కాల్స్‌తో పాటు ప్రతి రోజూ 500 ఎమ్‌బీ డేటా పొందవచ్చు. భారతీయులందరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉండాలనే లక్ష్యంతో దీన్ని తీసుకువచ్చినట్లు ఎయిర్‌టెల్ డైరెక్టర్ రాజ్ పూడి పెద్ది చెప్పారు.
బీఎండబ్ల్యూ కొత్త ‘గ్రాన్‌ టురిస్మో ఎం స్పోర్ట్‌’
కంటెంట్‌పై బాధ్యత వాటిదే
ఈ రోజు ధన త్రయోదశి.. కిటకిటలాడుతున్న బంగారం దుకాణాలు!
4జీ వీఓఎల్‌టీఈ ఫీచ‌ర్ ఫోన్‌ను ఆవిష్క‌రించిన బీఎస్ఎన్ఎల్‌... ధ‌ర రూ. 2,200
దివాళి ఆఫర్‌ : కార్లపై భారీ డిస్కౌంట్లు
భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
రిలయన్స్ దూసుకొస్తోంది.. ఫ్లిప్ కార్ట్, అమెజాన్ లకు ఇక పెద్ద పోటీనే!
స్టాక్‌ మార్కెట్లో థౌజండ్‌వాలా
ఆధార్‌ లింక్‌ చేశారా?
బంగారం దిగుమతులు రెండింతలు
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :146236                      Contact Us || admin@rajadhanivartalu.com