తాజా వార్తలు ఆంధ్ర కేసరికి ఘన నివాళి         రాజధానికి అటవీ భూమి!         తారీకు : 24-08-2017
 
బ్యాంకు ఖాతాదారులూ తెలుసుకోండి... ఈ నెలలో రెండుసార్లు వరుస సెలవులు!
ఈ నెలలో మరో 21 రోజులు మిగిలివుండగా, రెండుసార్లు బ్యాంకులకు వరుస సెలవులు వస్తుండటంతో, తమ తమ లావాదేవీలను ఆయా సెలవు తేదీలకు అనుగుణంగా ముందుగానే పూర్తి చేసుకోవాలని బ్యాంకింగ్ నిపుణులు సూచిస్తున్నారు. 12 నుంచి 15 వరకూ నాలుగు రోజుల పాటు, ఆపై 25 నుంచి 27 వరకూ మూడు రోజుల పాటు బ్యాంకులకు సెలవులు.

12వ తేదీన రెండో శనివారం, ఆపై ఆదివారం, సోమవారం నాడు కృష్ణాష్టమి, మంగళవారం నాడు భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వరుస సెలవులు. ఆపై 25వ తేదీ శుక్రవారం నాడు వినాయక చవితి, 26న నాలుగో శనివారం, 27న ఆదివారం రానున్నాయి. వీటితో పాటు 19వ తేదీ ఆదివారం కూడా సెలవు. అంటే, ఆగస్టులో మరో 20 రోజులు మిగిలుండగా, అందులో 8 రోజుల పాటు బ్యాంకులు పనిచేయబోవడం లేదన్నమాట.
హ్యుందాయ్‌ ‘వెర్నా’లో కొత్త వెర్షన్‌
షేర్ల బైబ్యాక్‌ సైజు పెంచాలి
థాంక్యూ జియో: ఫోన్‌ బిల్లులు తగ్గాయ్‌
ఈ నెల చివర్లోనే కొత్త రూ.200 నోటు...
మార్కెట్ లో బంగారం, వెండి ధరలు
నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
మార్కెట్లోకి విడుదలైన ‘రెడ్ మీ నోట్ 5ఏ’
జిఎస్‌టి వసూళ్లు రూ.42,000 కోట్లు
దేశ ఆర్థిక పరిస్థితిపై సన్నగిల్లుతున్న నమ్మకం
జియోకు దిమ్మదిరిగే షాక్.. రూ.299కే 4జీ ఫోన్!
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :113384                      Contact Us || admin@rajadhanivartalu.com