తాజా వార్తలు ఆంధ్ర కేసరికి ఘన నివాళి         రాజధానికి అటవీ భూమి!         తారీకు : 24-08-2017
 
ఈ రోజు రూ. 340 పెరిగిన బంగారం ధర!
మార్కెట్లో ఈ రోజు పసిడి ధర పెరిగింది. అంతర్జాతీయ పరిస్థితులు, స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి డిమాండ్ పెర‌గ‌డంతో ఈ రోజు బంగారం ధర ఒక్క‌సారి ఏకంగా రూ.340 పెరిగి, పది గ్రాముల బంగారం రూ.29,890గా న‌మోదైంది. గ‌త కొన్ని రోజుల నుంచి ప‌సిడి ధ‌ర త‌గ్గుతూ వ‌చ్చిన విష‌యం తెలిసిందే. మ‌రోవైపు నాణేల త‌యారీదారుల నుంచి డిమాండ్ పెర‌గ‌డంతో కిలో వెండి ధ‌ర కూడా రూ.570 పెరిగి రూ.40,070కు చేరింది. ఇక గ్లోబ‌ల్ మార్కెట్‌లో 0.09 శాతం ప‌సిడిధ‌ర ఔన్సు బంగారం ధర 1,278 డాలర్లుగా న‌మోదైంది.
హ్యుందాయ్‌ ‘వెర్నా’లో కొత్త వెర్షన్‌
షేర్ల బైబ్యాక్‌ సైజు పెంచాలి
థాంక్యూ జియో: ఫోన్‌ బిల్లులు తగ్గాయ్‌
ఈ నెల చివర్లోనే కొత్త రూ.200 నోటు...
మార్కెట్ లో బంగారం, వెండి ధరలు
నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
మార్కెట్లోకి విడుదలైన ‘రెడ్ మీ నోట్ 5ఏ’
జిఎస్‌టి వసూళ్లు రూ.42,000 కోట్లు
దేశ ఆర్థిక పరిస్థితిపై సన్నగిల్లుతున్న నమ్మకం
జియోకు దిమ్మదిరిగే షాక్.. రూ.299కే 4జీ ఫోన్!
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :113378                      Contact Us || admin@rajadhanivartalu.com