తాజా వార్తలు ఇష్టారాజ్యం!         పోలవరాన్ని ఏటీఎంలా వాడుకున్న చంద్రబాబు.         తారీకు : 03-03-2021
 
బ్రెగ్జిట్‌ డీల్‌కు యూకే ఆమోదం
లండన్‌: యూరోపియన్‌ యూనియన్‌తో కుదుర్చుకున్న బ్రెగ్జిట్‌ వాణిజ్య ఒప్పందానికి బ్రిటిష్‌ ఎంపీలు బుధవారం ఆమోదం తెలిపారు. అనంతరం వాణిజ్య ఒప్పందంపై బ్రిటన్‌ ప్రధాని సంతకం చేశారు. దీంతో వచ్చేనెల 1నుంచి ఒప్పందం అమల్లోకి వచ్చేందుకు మార్గం మరింత సుగమం అయింది. హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లో జరిగిన డీల్‌ ఓటింగ్‌లో 521 మంది ఎంపీలు అనుకూలంగా, 73 మంది వ్యతిరేకంగా ఓట్‌ వేశారు. హౌస్‌ ఆఫ్‌ లార్డ్స్‌లో ఆమోదం పొందిన అనంతరం బిల్లు బ్రిటన్‌రాణి ఆమోదం కోసం వెళ్లనుంది. అది కూడా పూర్తయితే చట్టరూపం దాలుస్తుంది. యూరోపియన్‌ కౌన్సిల్‌ ప్రెసిడెంట్, యూరోపియన్‌ కమీషనర్‌ బుధవారం డీల్‌పై సంతకాలు చేశారు.
హెచ్‌ 1బీ వీసా లాటరీ విధానానికి చెల్లు చీటీ.
అభిశంసనకు గురైన డొనాల్డ్ ట్రంప్.
ఆక్స్‌ఫర్డ్‌ టీకాకు బ్రిటన్‌ ఓకే
బ్రెగ్జిట్‌ డీల్‌కు యూకే ఆమోదం
93 మందిని పొట్టనబెట్టుకున్న సీరియల్‌ కిల్లర్‌ మృతి!
‘ప్రపంచం నన్ను ఎప్పటికి మర్చిపోదు’
కరోనా ప్యాకేజీపై ట్రంప్‌ సంతకం
బైడెన్‌ డిజిటల్‌ టీంలోకి కశ్మీరి మహిళ
కరోనా టీకా అందరికీ అందాలి
వారంలోనే 2,75,310 కేసులు
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :1667735                      Contact Us || admin@rajadhanivartalu.com