తాజా వార్తలు ఆపద రోజే రూ. 10 వేల తక్షణ సాయం         రెచ్చగొట్టి అలజడులకు కుట్ర         తారీకు : 05-12-2020
 
10 మందిలో ఒకరికి కరోనా: డబ్ల్యూహెచ్‌వో
జెనీవా: ప్రపంచవ్యాప్తంగా పదిశాతం మంది కోవిడ్‌ మహమ్మారి బారిన పడినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) అత్యవసర సేవల విభాగం అధిపతి డాక్టర్‌ మైఖేల్‌ రయాన్‌ ప్రకటించారు. డబ్ల్యూహెచ్‌వో అంచనా ప్రకారం, ఇది వాస్తవంగా కరోనా సోకిన వారి సంఖ్యకన్నా 20 రెట్లు అధికమని, రానున్నది అత్యంత క్లిష్టమైన కాలమని ఆయన హెచ్చరించారు. ప్రతి 10 మందిలో ఒకరు కరోనా వైరస్‌ బారిన పడినట్లు ఆయన వెల్లడించారు.


కోవిడ్‌పై చర్చించేందుకు సమావేశమైన 34 సభ్యదేశాల ఎగ్జిక్యూటివ్‌ బోర్డును ఉద్దేశించి మైఖేల్‌ రయాన్‌ మాట్లాడారు. ప్రపంచ జనాభా 760 కోట్లలో, 76 కోట్ల మంది కరోనా బారిన పడ్డారన్న డబ్ల్యూహెచ్‌వో అంచనాలతో, జాన్సన్‌ హాకిన్స్‌ యూనివర్సిటీ అంచనాలు సరిపోయాయని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 3.5 కోట్ల మందికి పైగా కరోనా బాధితులున్నారని ఆయన తెలిపారు.
అపరిపక్వత, సౌందర్యం, చిత్తశుద్ధి!
వైట్‌హౌస్‌ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌గా క్లెయిన్‌
ఫైజర్‌ ప్రయోగాల్లో అపశ్రుతి
అధికార మార్పిడికి ట్రంప్‌ మోకాలడ్డు!
రక్షణశాఖ కార్యదర్శి మార్క్‌ ఎస్పర్‌ తొలగింపు
ఇవే బైడెన్‌ ప్రాథమ్యాలు..!
చరిత్ర సృష్టించిన కమలా హ్యారిస్‌
అమెరికా చరిత్రలో ఇదొక నూతన అధ్యాయం
100 మందిపై స్పుత్నిక్‌–వీ ప్రయోగం
ఉ. కొరియా ప్రజల గుండెల్లో గుబులు.. ఎల్లోడస్ట్‌తో కరోనా?
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :1649824                      Contact Us || admin@rajadhanivartalu.com