తాజా వార్తలు పోలీస్‌ అమరవీరులకు సీఎం జగన్‌ నివాళి         డబ్బు తీసుకుంటే ఆస్పత్రి సీజ్‌ చేస్తా         తారీకు : 21-10-2020
 
దక్షిణాసియాలో ఉగ్రవాదాన్ని సహించం.
వాషింగ్టన్‌: అమెరికాలో తమ‌ ప్రభుత్వం ఏర్పాటైతే దక్షిణాసియాలో టెర్రరిజాన్ని సహించబోదని బైడెన్‌ ఎన్నికల ప్రచార నిర్వాహకులు చెప్పారు. భారత దేశం అమెరికా సహజ భాగస్వాములని నమ్ముతున్నామని తెలిపారు. భారత్‌-అమెరికా సంబంధాలను బలోపేతం చేయడానికి అత్యధిక ప్రాధాన్యమిస్తామని తెలిపారు. అమెరికాలోని హిందూ, అమెరికన్‌ పొలిటికల్‌ యాక్షన్‌ కమిటీ వివిధ అంశాలతో ఒక ప్రశ్నావళి తయారుచేసి, తమ తమ అభిప్రాయాలను తెలపాల్సిందిగా అధ్యక్షస్థానానికి పోటీ చేస్తోన్న పార్టీలకు పంపించింది. మొట్టమొదటిగా ఆ ప్రశ్నావళికి బైడెన్‌ రాతపూ ర్వకం గా సమాధానమిచ్చారు. ఇరువురూ ఈ ప్రశ్నావళికి ఇచ్చిన సమాధానాలను బట్టి, నవంబర్‌ 3న జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలో కమిటీ నిర్ణయిస్తుంది.
భారత్‌పై ట్రంప్‌ విమర్శలు
బ్యాంకాక్‌లో ఎమర్జెన్సీ
వలసదారులందరికీ పౌరసత్వం.
5 వేల కిలోల బాంబు పేలుడు.
డొనాల్డ్‌ ట్రంప్‌ కుమారుడికి కరోనా..
ట్రంప్‌కి కరోనా నెగెటివ్‌.
కిమ్‌ కంట కన్నీరు.
భారత వైద్యుడికి చైనా నివాళి!
కరోనాని అంతం చేస్తాం.
10 మందిలో ఒకరికి కరోనా: డబ్ల్యూహెచ్‌వో
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :1639153                      Contact Us || admin@rajadhanivartalu.com